LIC సరికొత్త పథకం కేవలం రూ.10/- పెడితే చాలు ఏకంగా రూ.25 లక్షలు మీ సొంతం పూర్తి వివరాలు మీ కోసం

115

దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా తన కస్టమర్ల కోసం కొత్త పాలసీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు LIC జీవన్ అమూల్ ప్లాన్. ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. నాన్ లింక్డ్, ప్రాఫిట్ లేని, కేవలం ప్రొటెక్షన్ ప్లాన్ ఇది. పాలసీదారులకు పూర్తిస్థాయి భద్రత లభిస్తుందని ఎల్ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పాలసీ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉందని పేర్కొంది. ఇది ఏజెన్సీ ఛానళ్ల నుంచి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ విక్రయాలు లేవు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వివిధ రకాల టర్మ్, ఎండోమెంట్ ఇన్సురెన్స్ ప్రోడక్ట్స్, పెన్షన్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. అలాంటి ఇన్సురెన్స్‌లలో జీవన్ అమూల్ ప్లాన్ ఒకటి. అనుకోకుండా మృతి చెందితే ఫైనాన్షియల్ ప్రొటక్షన్ అందిస్తుంది. పాలసీ టర్మ్‌ను బట్టి చివరలో పెద్ద మొత్తంలో వస్తుంది. ఎల్ఐసీ జీవన్ అమూల్ పాలసీ 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన వారు తీసుకోవచ్చు. కనీస హామీ లక్ష రూపాయలు. జీవన్ అమూల్ పాలసీ కింద గరిష్టంగా పరిమితి లేదు. కనీస పాలసీ టర్మ్ 5 ఏళ్లు. గరిష్ట పాలసీ టర్మ్ 35 ఏళ్లు. గరిష్ట మెచ్యూరిటీ ఏజ్ 70 సంవత్సరాలు. ప్రీమియంలు ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ చెల్లించవచ్చు. ఏదైనా పాలసీ ల్యాప్స్ అయితే చెల్లించని ప్రీమియం తేదీ నుంచి రెండు కాన్సిక్యూటివ్ ఇయర్స్‌ లలో యాక్టివ్ చేసుకోవచ్చు. అయితే పాలసీ టర్మ్ పూర్తి కాకముందే దీనిని యాక్టివ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్, బకాయిలు అన్ని కలిపి ఆ లోపు చెల్లించాలి.

ఓ ఉద్యోగి ఎల్ఐసీ జీవన్ అమూల్ పాలసీని 25 ఏళ్ల టర్మ్‌ కు రూ.25,00,000 అస్యూర్డ్ అమౌంట్‌ తో ఎంచుకుంటే అతను సంవత్సరానికి రూ.3600 ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. అంటే రోజుకు 10 రూపాయలు అన్నమాట. పాలసీ పీరియడ్ పూర్తయ్యే వరకు అతనికి రూ.25 లక్షలు వస్తుంది.. ఒకవేళ అతను మెచ్యురిటీ పీరియడ్‌కు ముందే చనిపోతే నామినీకి 125 శాతం వస్తుంది. దీంతో పాటు ఇతర బోనస్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎల్ఐసీ జీవన్ అమూల్ పాలసీ ట్యాక్స్ బెనిఫిట్స్ కలిగి ఉంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ, సెక్షన్ 10(10డీ) కింద ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. జీవన్ అమూల్ పాలసీని కొనుగోలు చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే… ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, మెడికల్ హిస్టరీ, KYC డాక్యుమెంట్స్(ఆధార్, పాన్ కార్డ్, ట్యాక్స్ డిటైల్స్), మెడికల్ డయగ్నోస్టిక్ రిపోర్ట్స్ అవసరం. పాలసీ గడువు మొత్తం ప్రీమియం చెల్లించిన వారికి మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. సమ్ అష్యూర్డ్‌ తో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఉంటే లభిస్తుంది. ఆ తర్వాత కూడా బీమా కొనసాగుతుంది. పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత నామినీకి సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ పాలసీ చెల్లిస్తుండగా మరణిస్తే సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఉంటే లభిస్తుంది.

Content above bottom navigation