AP ప్రజలకు జగన్ వరాలు.. 3వ విడత రేషన్ పంపిణీ.. 1000మళ్ళీ ఇస్తారా..?

166

ఏపీ లో ఇప్పటివరకు రెండు విడతలుగా ప్రభుత్యం రేషన్ పంపిణి చేసింది.. తెల్ల రేషన్ కార్డ్ దారునికి. వెయ్యి రూపాయలు అందించారు… తాజాగా ప్రభుత్యం ఏపీ లో మూడవ విడత రేషన్ పంపిణి చేయనుంది.. ఈ నెల 29 న రేషన్ పంపిణి చేయనుంది ప్రభుత్యం… రెండు విడతల్లో రేషన్ ఇచ్చినట్లే మూడవ విడతలో కూడా రేషన్ అందిచనున్నారు.

పూర్తి వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి:

దీనికి సంబంధించి 27- 28 తేదీలలో కూపన్లు జారీ చేయనున్నారు.. ఈ రేషన్ కూపన్ లలో ఎప్పుడు ఏ రోజు ఏసమయానికి రేషన్ తీసుకోవాలో, తెలియచేసి ఉంటుంది. రెడ్ జోన్ లు వున్నా ప్రాంతాలలో గ్రామ వాలంటీర్లు రేషన్ సరుకు నేరుగా ఇంటికి తీసుకు వచ్చి ఇస్తారు..

మొదటి విడత కందిపప్పు ఇచ్చిన ప్రభుత్యం రెండవ విడతలో శనగలు ఇచ్చింది.. ఇప్పుడు మూడవ విడతలో కందిపప్పు ఇవ్వనున్నారు. నిజంగా పేదలు అర్హులు ఉంటే, వైట్ రేషన్ కార్డ్ లేకపోతే వారికి కూడా రేషన్ అందివ్వనుంది ప్రభుత్వం.

అలాగే గత నెలలో 1000 రూపాయలు పేదలకు అందించారు, ఇప్పుడు కూడా మే నెల మూడవ తారీఖులోపు ఈ వెయ్యి రూపాయలు ఇస్తారా లేదా అనేది కూడా తెలియచేస్తారట, లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇక సాయం అందకపోవచ్చు అంటున్నారు. మరికొందరు మాత్రం సాయం ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

Content above bottom navigation