Saturday, June 19, 2021

బంపర్ ఆఫర్: రూ.250 తో అకౌంట్ తెరిస్తే.. రూ.15 లక్షలు పొందొచ్చు…

Must Read

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నోరకాల స్కీంస్ తీసుకురావడం జరిగింది. వాటి వలన చాలా లాభాలు ప్రజలకు కలుగుతాయి అటువంటి స్కీం లో సుకన్య సమృద్ధి స్కీం ఒక్కటి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ఈ స్కీమ్లో కనక పదేళ్ల లోపు వయసు ఉన్న ఆడపిల్లలు చేరితే మరింత మేలు కలుగుతుంది. ఇక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ పథకం లో చేరే అవకాశం ఉందని చాలా మంది తల్లి దండ్రులు కూతురికి బంగారు భవిష్యత్తు కానుకగా ఎన్నో రకాల స్కీమ్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వాటి వలన చాలా లాభాలు ప్రజలకు కలుగుతాయి.

ఈ స్కీం వలన మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం. ఈ స్కీమును కనక పదేళ్ల లోపు వయసులో ఉన్న ఆడపిల్లలు చేరితే, మరింత మేలు కలుగుతుంది. ఇక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ పథకం లో చేరే అవకాశం ఉంది. చాలా మంది తల్లిదండ్రులు కూతురు కి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కూతురు పేరు పై 250 రూపాయలు పెట్టి ఈ ఖాతా తెరవవచ్చు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు,.
స్కీం మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు స్కీమ్ లో చేరిన ఏడాది నుంచి 15 ఏండ్ల వరకు,డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉండాలి. 21 ఏళ్ల తర్వాత డబ్బులు తీసుకోవచ్చు లేదా అవసరమైతే 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంత డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు.

మెచ్యూరిటీ సమయంలో 15 లక్షలకు పైగా రావాలంటే, ప్రతి నెల మూడు వేల రూపాయలు డిపాజిట్ చేస్తూ ఉండాలి. సుకన్య సమృద్ధి పథకంపై 7.6 శాతం వడ్డీ వస్తుంది. దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి సుకన్య సమృద్ధి పథకంలో చేరవచ్చు, తర్వాత ప్రతి నెలా కొంత డబ్బును ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This