ఆడవాళ్ళ సైకాలజీ 12 టిప్స్..

355

జాతకాలు ,రంగు రాళ్లు ఇతరత్రా విషయాల గురించి పక్కన పెడితే, సైకాలజీ అనే అంశాన్ని మాత్రం చాలా మంది ఆమోదిస్తున్నారు. కొన్ని అలవాట్లను బట్టి వారివారి వ్యక్తిత్త్వాలను, కొన్ని ఇష్టాలను బట్టి వారి వారి ఆటిట్యూడ్ ను, స్పందించే తీరును బట్టి వారి మెచ్యురిటీ లెవల్ ను అటుఇటుగా లెక్కకట్టొచ్చు. దానిలో భాగంగానే ఇప్పుడు సైకాలజీలో కొన్ని విషయాలను బట్టి ఇతరుల విషయాలను ఎలా తెలుసుకోవచ్చో, కొన్ని టిప్స్ తో తెలుసుకుందాం.

 1. మీరు ఎవరినైనా ఎప్పుడైనా ఒక క్వశన్ అడిగినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు.. మీరు ఎలా ఫీల్ అవుతారు.
  సాధారణంగా మీరు ఇతరులను ఏదైనా క్వశన్ అడిగినప్పుడు వాళ్ళు, మీకు పూర్తీగా సమాధానము చెప్పకపోయినా, లేదా ఏదైనా అబద్దం చెప్తున్నా, మీకు అర్థం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా నెర్వస్ గా కనిపిస్తారు. అలాగే మీ కళ్ళలోకి సూటిగా చూడలేరు. ఆ టైమ్ లో మీరు ఏం చెయ్యాలంటే, వారి కళ్ళలోకి మీరు సూటిగా చుడండి. అస్సలు మాట్లాడకండి, నవ్వకండి. మీరు అలా చూస్తున్న క్రమంలో వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. వాళ్ళు చెప్పొద్దూ అనుకున్న విషయాన్నీ కూడా చెప్పేస్తారు. ఇలా మీరు వాళ్ళ నుంచి పూర్తీ నిజాన్ని బయటకు తీసుకురావొచ్చు.
 2. ఒకవేళ మీకు ఏదైనా పాట కనుక కంటిన్యూగా వినిపించి, చిరాకుగా అనిపిస్తే ఏం చేయాలి.
  ఈ కండిషన్ ను ఇయర్ వార్మ్ అని పిలుస్తారు. అలాంటి సమయంలో మీరు ఏం చెయ్యాలంటే, ఆ పాట ఎండింగ్ ను గుర్తుకుతెచ్చుకోవాలి. అప్పుడు మీ బ్రెయిన్, ఆటోమేటిక్ గా పాట కంప్లీట్ అయ్యింది, కాబట్టి ఇప్పుడు మనం మన బ్రెయిన్ ను రీసెర్చ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనకు వస్తుంది. అప్పుడు మీ బ్రెయిన్ నుంచి ఆ సాంగ్ అనేది డిలేట్ అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ ను జిజ్నార్ ఎఫెక్ట్ అని పిలుస్తారు.
 3. మీరు చెప్పింది ఎదుటివాళ్ళు ఒప్పుకునేలా చెయ్యాలంటే…
  మీరు ఇతరులకు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు, ఆ మాటలకూ మధ్యలో తలను పైకి కిందకు ఊపుతూ ఉండాలి. అంటే మీరు చెప్తుంది నిజం అని మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అర్థం. అంతేకాకుండా మీరు మాట్లాడుతుంది చాలా క్లారిటీగా, చాలా క్లియర్ గా ఉందని అర్థం. అప్పుడు మీరు చెప్పింది నిజమని ఇతరులు నమ్ముతారు.
 1. ఎవరైనా కంటిన్యూగా మిమ్మల్ని చూస్తున్నారని మీకు అనిపించిందా?
  ఇలాంటి సమయంలో మీరు ఒక అవలింతను బయటకు వదలండి. అలా అవలించిన తర్వాత వెంటనే మీరు వాళ్ళను చూసినట్లయితే వాళ్ళు కూడా ఆవలిస్తారు. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూస్ గా చూస్తున్నట్టు అర్థం.
 2. ఇద్దరి మధ్య వాదనను ఎలా ఆపాలి..
  ఎవరైనా వాదిస్తూ ఉంటె, మీరు వాళ్ళ దగ్గరకు వాళ్లకు ఇష్టమైన ఫుడ్ ను తీసుకెళ్లాలి. ఎందుకంటే తినే విషయంలో ఒక కామిక్ ఎఫెక్ట్ ఉంది. తింటున్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. అప్పుడు గొడవ గురించి మర్చిపోయి తినడం మీద ఫోకస్ పెడతారు.
 3. అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడాలంటే ఏం చెయ్యాలి..
  అమ్మాయిలను ఎక్కువగా పొగుడుతూ ఉండాలి. వారితో చాలా లాజిక్ గా మాట్లాడాలి. చెత్త డైలాగులు వేసే వారంటే వారికి ఇష్టం ఉండదు. అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల అందానికి ప్రాముఖ్యత ఇవ్వక పోయినప్పటికీ హుందాతనానికి ప్రాముఖ్యత ఇస్తారు .నడక చూసి ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు. జోక్స్ వేసే వారిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి ఈ విధంగా ఉండటానికి ట్రై చెయ్యండి.
 1. మీరు ఐ కాంటాక్ట్ ను కంటిన్యూస్ గా మైంటైన్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారా?
  ఐ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటేనే ఇతరులకు మన మీద నమ్మకం ఎక్కువగా కలుగుతుంది. అప్పుడు మాత్రమే మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ మనలో చాలామంది ఇతరులతో ఎక్కువ సేవు ఐ కాంటాక్ట్ మైంటైన్ చెయ్యరు. దానికి కారణం వాళ్ళ చూపులు గుచ్చుకోవడం వల్ల కావొచ్చు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం వలన కళ్ళు మండటం వల్ల కావొచ్చు. అలాంటప్పుడు ఏం చెయ్యాలంటే, ఎదుటివారి కళ్ళ రంగు మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే వాళ్ళ కళ్ళలోకి చూడకూడదు. వాళ్ళ కళ్ళలో ఉన్న నల్లటి గుండు రంగును చూడాలి. అప్పుడు ఆ కలర్ నుంచి మీ కళ్ళు పక్కకు తిరగవు కాబట్టి మీరు కంటిన్యూస్ గా ఐ కాంటాక్ట్ ను మైంటైన్ చేస్తారు. అప్పుడు వాళ్లకు మీ మీద నమ్మకం కలుగుతుంది.
 2. ఎదుటివాళ్లు అబద్దం చెప్తున్నారని ఎలా తెలుసుకోవాలి..
  ఇది తెలుసుకోడానికి రెండుమూడు కారణాలు ఉన్నాయి. ఐ కాంటాక్ట్ వల్ల కొందరు తెలుసుకుంటారు. అలా కాకుండా సెన్సరీ డీటెయిల్స్ వల్ల తెలుసుకోవచ్చు. నిజం చెప్పేవారికి చుట్టుపక్కల ఏమేమి జరుగుతుంది. ఎలాంటి వాసనలు వస్తున్నాయి. ఏమేమి వినిపిస్తున్నాయి లాంటి విషయాలు తెలుస్తాయి. కానీ అబద్దాలు చెప్పేవారికి చుట్టుపక్కల ఎలాంటి వాసనలు వస్తున్నాయి. ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి అనే విషయాలు తెలీదు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అబద్దాన్ని ఎలా నమ్మించాలి అనే దాని గురించి ఆలోచిస్తుంది. అందుకే వాళ్లకు చుట్టూ ఉండే సెన్స్ ల మీద ఎలాంటి ఫోకస్ ఉండదు. అందుకే ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు అతని చేతికి ఒక పండును ఇచ్చి దాని స్మెల్ ఏంటో టక్కున చెప్పమనాలి, అతను చెప్తే నిజం చెప్తున్నట్టు, లేకుంటే అబద్దం చెప్తున్నట్టు.
 3. ఫ్రెండ్స్ తో రిలేషన్ షిప్ మైంటైన్ చెయ్యడం ఎలా ?
  ఒక గ్రూప్ కూర్చొని అందరు మాట్లాడుతుంటే ఎవరైనా ఒకరు మిమ్మల్నే చూస్తుంటే వాళ్ళు మీకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారని అర్థం. అలాంటి వ్యక్తులను అసలు వదులుకోకండి. అలాగే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడటానికి ట్రై చెయ్యండి. దాంతో మీ రిలేషన్ ఇంకా ఎక్కువ బలపడుతుంది.
Image result for ladys scucology
 1. ఒకరు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి..
  ఇతరులు మాట్లాడే మాటలలో ఏదైనా ఒక ర్యాండంమ్ పదాన్ని పట్టుకోండి. ఆ ర్యాండంమ్ పదం ఎదుటివ్యక్తి మాట్లాడేటప్పుడు, నవ్వడం కానీ, లేదా తల ఊపడం కానీ, అవును, కరెక్టే . ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే, ఎదుటి వ్యక్తి ఆ పదాన్ని గానీ మళ్ళి రిపీట్ చేస్తున్నట్టు అయితే, వాళ్లకు మీరంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఆ పదాలను వాడుతుంటే మీరు రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళు అదే పదాలను వాడటానికి ఇష్టపడతారు.
 2. మీరు ఏదైనా వస్తువును పట్టుకెళ్ళినప్పుడు, దానిని పట్టుకోవడం మీకు ఇబ్బందిగా ఉంటె, పక్కన ఉన్న మీ ఫ్రెండ్ ను పట్టుకోమని అడగాలంటే ఏం చెయ్యాలి?

మీరు ఎక్కువ వస్తువులు మోసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు బరువుగా అనిపించి, మీ పక్కన ఉన్న ఫ్రెండ్ ఖాళీగా ఉట్టి చేతులతో నడుచుకుంటూ వెళ్తుంటే, అతనికి మీ బ్యాగ్ ఇస్తే ఏమైనా అనుకుంటాడేమో అని మీకు అనిపించి, అడగలేకపోయినప్పుడు ఏం చెయ్యాలంటే.. ఆ పర్సన్ తో కంటిన్యూగా మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతూ, మాట్లాడుతూ. మధ్యలో ఒక బ్యాగ్ అతనికి కూడా ఇచ్చేయండి. ఇలా చెయ్యడం వలన అతను దానిని తప్పుగా అనుకోడు. అది ఎంత బరువు ఉందనేది కూడా పట్టించుకోకుండా మీ బ్యాగ్ ను మోస్తాడు.

3.showing some one your a great listener…
మీరు ఇతరులు చెప్పింది బాగా వింటారని మీరు ప్రతిసారి ఇతరులకు ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్లకు మీ మీద నమ్మకం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటారు. ఇతరులు చెప్పింది మనం వినకపోతే, తర్వాత మనం చెప్పింది ఇతరులు వినరు. అందుకే ఇతరులు ఏం చెప్పినా మనం వినాలి.

Content above bottom navigation