ఆ పాత కరెన్సీ నోట్లు ఉంటే మీరు లక్షాధికారి అవ్వవచ్చు..

ప్రస్తుత సమాజంలో చాలామంది పాత కాలానికి చెందిన నాణేలను వస్తువులను, పాతకాలం స్టాంపులను ఇంకా ఇతర ఇతర వాటిని సేకరించి దగ్గర పెట్టుకుంటారు. ఇటువంటి అలవాటు కలిగిన వాళ్లు చాలామంది ప్రస్తుత సమాజంలో ఉన్నారు. అంతేకాకుండా కొంత మంది అయితే తాము దాచుకున్న కరెన్సీ నోట్లను పాతకాలం నాణాలను ఎప్పటినుంచో భద్రం చేసుకున్న వాటిని ఈ కామర్స్ వెబ్‌సైట్స్ లో అమ్మకానికి కూడా పెడుతుంటారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు అలాంటి పాత నోట్లు కలిగిన వాళ్లకి సూపర్ గుడ్ న్యూస్. గతంలో చలామణి అయిన పాత నోటు మీ దగ్గర ఉంటే వాటి ద్వారా లక్షలు సంపాదించడం చాలా ఈజీ అని ఇటీవల ఒక వార్త బయటకు వచ్చింది.

దేశంలో ఉన్న చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్, స్టాంప్స్, నోట్లు, మెడల్స్‌కు సంబంధించిన ఆక్షన్స్, ఎగ్జిబిషన్‌లు జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఒకటి బెంగళూరులో మొదలైంది. ఇవాళ్టి నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది. అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు, ట్రేడర్లు, కాయిన్ కలెక్టర్లు విచ్చేస్తారు. మీ దగ్గర ఉన్న రేర్/ యూనిక్ కాయిన్, నోట్లతో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా జాక్‌పాట్ కొట్టే అవకాశం ఉంది. ముందుగా ట్రాక్టర్ బొమ్మ ఉన్న 5 రూపాయల నోటు, అదేవిధంగా 1940 సంవత్సరం నాటి కాలం చలామణి అయిన నాణేలు, రాజు బొమ్మ, భగత్ సింగ్, లక్ష్మీ దేవి బొమ్మలు ఉన్న నాణేలు మంచి కండిషన్‌లో ఉంటే ఎవరూ ఊహించని విధంగా ధరలు పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Image result for ఆ పాత కరెన్సీ నోట్లు ఉంటే మీరు లక్షాధికారి అవ్వవచ్చు..

ప్రస్తుతం ఈ ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది. దీంతో ఎవరైతే పాతకాలంలో చలామణి అయిన కరెన్సీ దాచి పెట్టుకోవడం జరిగిందో వారు లక్షాధికారి అయ్యే అవకాశం ఉంది అని చాలామంది అంటున్నారు. ఇదే సమయంలో ఆ ఎగ్జిమిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్ సైట్ లోకి వెళ్తే సరిపోతుంది.

LINK : https://classicalnumismaticgallery.com/


వెబ్ సైట్ లోకి వెళ్లి మన దగ్గరున్న పాత నోటుకు ఫొటో తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి వుంటుంది. దీంతో వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఇటువంటి కొన్ని వెబ్ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 2018కి సంబంధించిన ఒక రిపోర్టును అనుసరించి కొన్ని ఈ కామర్స్ వెబ్‌సైట్లు పురాతన నాణాల వేలం నిర్వహించగా, కోట్ల రూపాయలు పలికాయి. 1740 కి సంబంధించిన ఒక నాణం విలువ రూ. 3 కోట్లు పలికింది. అదేవిధంగా 400 ఏళ్ల క్రితం నాటి శివుడి ఫోటో ఉన్న పురాతన వెండి నాణం వేలంలో రూ. 3.50 లక్షలు పలికింది. మీ దగ్గర కూడా పాతకాలం నాటి అరుదైన నాణేలు ఉంటే వెంటనే ఈ వెబ్ సైట్ ;లోకి వెళ్లి వేలంపాటలో పాల్గొని లక్షాధికారులు అవ్వండి.

Content above bottom navigation