ఒక అమ్మాయి మిమ్మల్ని చూసి పెదాలను కొరికితే దాని అర్ధం తెలిస్తే షాక్ అవుతారు

309

ప్రస్తుత ప్రపంచంలో పురుషులను ఆకర్షించడానికి మహిళలు ఎలాంటి ప్రయత్నాలు చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మహిళల కంటే పురుషులు ప్రేమలో పడటానికి అతి తక్కువ సమయం తీసుకుంటుంటారు.. ముఖ్యంగా మహిళల్లో అందం మగవారిని ఇట్టే ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు…ఆ అందం వల్ల అబ్బాయిలు అమ్మాయిల ప్రేమలో ఆటోమేటిక్ గా పడిపోతారు..

అయితే కేవలం అందం కోసం కాకుండా ఇతర లక్షణాలను ఇష్టపడే అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిల్లో ఇతర చర్యలు కూడా పురుషులను ఇట్టే ఆకర్షిస్తాయట. ఇంతకీ ఆ చర్యల్లో ముఖ్య‌మైనది…మగవారికి మహిళల్లో నచ్చే మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే అమ్మాయి త‌న ఎర్ర‌టి పెదవి కొరకడం. మగవారు స్త్రీల కళ్లలోకి చూస్తూ వారి పెదాలను సున్నితంగా ముద్దాడాలని తెగ ఆరాట పడుతుంటారు. ఇదే సమయంలో అమ్మాయిలు పెదాలను రోమాంటిక్ గా కొరికి మగవారిని కవ్విస్తే ఎలాంటి అబ్బాయైనా పడిపోవాల్సిందే… మరి ఆ ఎర్ర‌టి పెదాల ప‌వ‌ర్ ఏమిటో ఇప్పుడు చూద్దాం….


అబ్బాయిని చూసి అమ్మాయి త‌న ఎర్ర‌టి పెదాల‌ని కొరుకుతుంది అంటే క‌చ్చితంగా ఆ అబ్బాయి అంటే ఆమెకి ఇష్టం అని అర్ధం చేసుకోవాలి….ఇలాంటి అమ్మాయిలు చాలా త‌క్కువ‌గా ఉంటారు, అసలు అబ్బాయిని చూసి ఎక్క‌డో రేర్ గా అమ్మాయిలు పెద‌వి కొరుకుతారు, …అమ్మాయిల‌ని ఆక‌ట్టుకునే అందం ఆ అబ్బాయిలో క‌నిపిస్తే క‌వ్వింపు చ‌ర్య‌ల్లో భాగంగా ఇలాంటి ప్రేరేపిత చ‌ర్య‌లు చేస్తార‌ట‌

ఇక అమ్మాయిలు కూడా చాలా మంది త‌న‌వైపు చూస్తున్న పురుషుల‌ని మ‌రింత ఆక‌ట్టుకోవ‌డానికి, వారిని రెచ్చ‌గొట్ట‌డానికి ఇలా పెద‌వి కొరుకుతార‌ట‌, ఇక ఎర్ర‌టి పెద‌వి ఉన్న అమ్మాయిల చూపు మ‌న్మ‌ధ‌బాణాల‌ని సైతం విరుస్తుంద‌ట‌..
అయితే కింద పెద‌విని కొరికే అమ్మాయిల‌కి కోరిక‌లే కాదు, వారు చాలా హ‌ట్ గా ఉంటారు, ఇది ఏనాటి నుంచో ర‌తి సూత్రాల్లో కూడా చెప్ప‌బ‌డింది..

అబ్బాయిలు మైమ‌ర‌చిపోవాల‌న్నా , శృంగార పాళ్లు పెర‌గాల‌న్నా ముందు అమ్మాయి త‌న పెద‌వుల నుంచి ఈ ఆనంద మాలిక‌ని ప్రారంభించాలి, అందుకే ముద్దు ముచ్చ‌ట సంసార జీవితానికి ఆరంభం అంటారు, అందుకే పెదాల‌ని ఆమె పైకి కింద‌కి స‌డ‌లించినా ఆ అందం మ‌రింత రెట్టింపు అవుతుంది.

అంతేకాదు ప‌దే ప‌దే అమ్మాయి పురుషుడి వైపు చూసి పెదాలు న‌లుపుతున్నా కొరుకుతున్నా అత‌నితో ఆమె సంభోగించాల‌ని కోరుకుంటున్న‌ట్లే… అంతేకాని దీనికి మ‌రో కార‌ణం లేదు అంటున్నారు నిపుణులు, ఇక న‌లుగురిలో అమ్మాయిలు ఇలాంటి క‌వ్వింపు చేయ‌రు, ఎర్ర‌టి పెదాలు ఉన్న కొంద‌రు అమ్మాయిలు మాత్ర‌మే టెంప్ట్ చేయ‌డానికి ఇలాంటి చ‌ర్య‌లు చేస్తారు, ఇది తెలుసుకుంటే ఆ పురుషుడు స‌క్సెస్ అయిన‌ట్లే..

ఇక స‌ర‌సంఆడ‌టానికి చేతులు క‌ళ్లు సైగ‌లు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
అలాగే పెదాలు కూడా త‌మ స‌ర‌సానికి విర‌సానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి
అందుకే అమ్మాయిలు కొంద‌రు రెచ్చ‌గొట్ట‌డానికి ఈ పెదాల‌ని ప‌ద‌నిస‌లుగా ప‌లికిస్తారు
వారి కింద పెద‌వితో రెచ్చ‌గొడ‌తారు
ఆమె పెద‌వులు కొరుకుతుంది అంటే మీకు సంతింగ్ చెప్పాలి అని భావిస్తున్న‌ట్లే
అయితే ఇంకొంద‌రు మాత్రం ఇలా కొరిక‌నంత మాత్రాన వారు సెక్స్ కోసం ఆరాట‌ప‌డుతున్న‌ట్లు కాదు
వారు కూడా పురుషుల‌తో స‌ర‌దాగా మాట్లాడేందుకు అని కూడా భావించ‌వ‌చ్చు.
అయితే సినిమాల్లో చూపించిన‌ట్లు బీ గ్రేడ్ మూవీస్ లో చూపించిన‌ట్లు ఇది కేవ‌లం అందుకే అని అనుకోకూడ‌దు
కొంద‌రు త‌మ‌కు ఇష్ట‌మైన వారిని ఆక‌ట్టుకునేందుకు వేసే వ‌ల‌పు వ‌ల‌గానే భావించాలి

సో చూశారుగా ఈ పెదాల‌కు ఉన్న ప‌వ‌ర్, మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.

Content above bottom navigation