భారత్-పాక్ సరిహద్దుల్లో బయటపడ్డ భారి సొరంగం చూసి షాకైన సైన్యం

260

జమ్మూలో భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు కంచెకు సమీపంలో ఓ సొరంగాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) గుర్తించినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. సొరంగం బయటపడటంతో ఆ ప్రాంతంలో అటువంటి మరిన్ని ఉన్నాయనే అనుమానంతో భద్రత దళాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి.

ఉగ్రవాదుల చొరబాటుకు, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు ఉపయోగపడే సొరంగాల నిర్మాణాన్ని విశ్లేషించినప్పుడు కూడా ఇది చొరబాటుకు సహాయపడేదిగా ఉందని భావిస్తున్నామని అధికారులు తెలిపారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation