మనల్ని దోమలు ఎందుకు కుడతాయి.. Interesting and Amazing Facts in Telugu

96

ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిలో మనకు తెలిసినవి గోరంతా అయితే తెలియనివి కొండంత. కొన్ని విషయాలు మనకు తెలిసినట్టే ఉంటాయి కానీ వాటి గురించి ఏమి తెలీదు. ఇప్పుడు మీకు తెలియని కొన్ని విషయాల గురించి చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for japan transport train public
  1. జపాన్ లో 80 శాతం మంది ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నే ఉపయోగిస్తారు. ఈ దేశాన్ని చూసి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇండియాలో టైమ్ కు ట్రైన్స్ రావు. కానీ జపాన్ లో ట్రైన్స్ కరెక్ట్ టైమ్ కు వస్తాయి. ఒకవేళ ఏదైనా కారణంగా ట్రైన్ లేట్ గా వస్తే రైల్వే డిపార్ట్ మెంట్ ప్రయాణికులకు క్షమాపణ చెప్తుంది. అలా లేట్ అయినందుకు డబ్బును కూడా ఇస్తారు. ప్రభుత్వం ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తుంది కాబట్టే జపాన్ అంతలా అభివృద్ధి చెందుతుంది.
  2. మనకు కప్పలను చూస్తేనే కడుపులో తిప్పుతుంది కానీ ప్రపంచంలో చాలా చోట్ల కప్పలను తింటారు. పెరు లాంటి కొన్ని దేశాలలో అయితే కప్పలను తినడమే కాదు జ్యుస్ చేసుకుని తాగుతారు. ఈ జ్యుస్ తాగడం వలన హెల్త్ కు మంచిదని వాళ్ళు నమ్ముతారు. అనీమియా, ఆస్తమా లాంటి వ్యాధులు తగ్గుతాయని వారి నమ్మకం.
  3. దోమలు అనేవి కుడతాయని మనకు తెలుసు. కానీ అవి ఎందుకు కుడతాయో తెలుసా. వాటి ఆహారం కోసం కుడతాయని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. నిజం చెప్పాలంటే మనుషులను కుట్టేది ఆడ దోమలు మాత్రమే. ఆడ దోమలు వాటి గుడ్లను ప్రొడ్యూస్ చెయ్యాలంటే మనిషి రక్తం కావాలి. అందుకే మనల్ని కుడతాయి. మగదోమలు అయినా, ఆడదోమలు అయినా బతకాలంటే మన రక్తం అవసరం లేదు.
Image result for domalu
  1. మనం ప్రతి రోజు బయటకు ఎక్కడికైనా వెళ్తే ఇంటికి తాళం వేస్తాం. అలాంటి తాళాన్ని మీరు ఎపుడైనా జాగ్రత్తగా పరిశీలించారా? మనం తాళాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థం అవుతుంది. దీని కీ హోల్ పక్కన ఒక చిన్న హోల్ కూడా ఉంటుంది. మనలో చాలామందికి ఈ హోల్ ఉపయోగం తెలీదు. ఈ హోల్ తాళంలో ఉన్న మాయిశ్చర్ ను బయటకు తీస్తుంది. అపుడప్పుడు తాళం పట్టేస్తుంది. అలాంటి సమయంలో మీరు ఈ చిన్న హోల్ లో ఆయిల్ పోసి దీనిని ఓపెన్ చెయ్యవచ్చు.
  2. ప్రతి శిశువు కూడా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఫీమేల్ గా ఉంటుంది. ప్రెగ్నెంట్ అయినా మొదటి 6 వారాలు ఫీమేల్ గా ఉంటుంది. ఆ తర్వాత అది మేల్, లేదా పూర్తీగా ఫీమేల్ గా మారుతుంది. మన శరీరంలో 23 రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో X అండ్ Y క్రోమోజోమ్స్ మన జెండర్ ను డిసైడ్ చేస్తాయి. ప్రతి పిండం కూడా X క్రోమోజోమ్ తోనే మొదలవుతుంది. ఈ X క్రోమోజోమ్ వేరే X క్రోమోజోమ్ తో కలిసే ఫీమేల్ జెండర్, ఒకవేళ Y క్రోమోజోమ్ తో కలిస్తే మేల్ జెండర్ వస్తుంది.
  3. మనం సముద్రంలో ఉన్న నీటిని తాగలేము. ఎందుకంటే అవి చాలా ఎక్కువ ఉప్పుగా ఉంటాయి. ఒకవేళ ఈ ఉప్పు నీళ్లను తాగితే మనకు చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ నీటిని తాగడం వలన మన శరీరంలో ఉప్పు శాతం పెరిగిపోయి, ఆ ఉప్పును బయటకు పంపించడానికి మన కిడ్నీలు ఎక్కువ యూరిన్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇలా ఎక్కువసార్లు యూరిన్ చెయ్యడం వలన డీ హైడ్రేషన్ జరుగుతుంది. కానీ పిల్లి మాత్రం సముద్రం నీటిని తాగగలడు. ఎందుకంటే వాటి కిడ్నీలు సముద్రం నీటిని ఫిల్టర్ చేయగలవు.
Image result for kfc phons
  1. KFC చికెన్ గురించి అందరికి తెలుసు. అయితే KFC అంటే చికెన్, బర్గర్స్ ను మాత్రమే సప్లై చేస్తుందని మనం అనుకుంటాం. కానీ KFC ఫోన్స్ ను కూడా అమ్ముతుంది. చైనాలో KFC లాంచ్ అయినా 30 ఏళ్ల తర్వాత ఇది చైనాలోకి హువాయ్ కంపెనీతో జత కట్టి 5000 ఫోన్స్ కు లాంచ్ చేసింది.
  2. మీకు తెలుసా.. ఒక తుమ్ము స్పీడ్ 100 మైల్స్ పర్ హావర్ ఉంటుంది. దాదాపుగా లక్షకు పైగా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే తుమ్మేటపుడు ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలని అంటారు. అయితే మీకొక విషయం తెలుసా? మనం తుమ్మేటప్పుడు మన గుండె ఆగిపోతుందంట. అంటే తుమ్మేటప్పుడు గుండె కొట్టుకోవడం ఆపేస్తుందంట.
  3. ప్రపంచంలో ఉన్న ఏడూ వింతల్లో ఐఫిల్ టవర్ ఒకటి. ఇది పూర్తీగా ఐరన్ తో తయారయ్యింది. అయితే ఈ ఐఫిల్ టవర్ హాట్ ఒక పాయింట్ దగ్గర ఉండదు. పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. వినడానికి ఇది జోక్ గా ఉన్న, ఇది నిజం. థర్మల్ ఎక్స్పాన్షన్ వలన ఇది 6 ఇంచులు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీటిని ఐరన్ ఎక్స్పాన్ అవుతుంది. దీని కారణంగానే వేడి ఉన్నపుడు ఐఫిల్ టవర్ హాట్ పెరుగుతుంది.
  4. వాల్టర్ హంట్ కనిపెట్టిన సేఫ్టీ పిన్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సేఫ్టీ పిన్ ను ఎలా కనిపెట్టారో మీకు తెలుసా? వాల్టర్ హంట్ ఒకసారి తన షర్ట్ ను ఎలా క్లోజ్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్న సమయంలో అతని చేతిలో ఒక మెటల్ ఉంది. దానితో అతను ఆడుకుంటున్నాడు. అప్పుడు అతను ఏం నోటిస్ చేశాడంటే, ఈ మెటల్ పిన్ ను క్వాయిల్ గా చేస్తే అది రెండో ఎండ్ ను పట్టుకుని మెల్లగా వదులుతుంది. ఈ సింపుల్ మెథడ్ ను అతను అర్థం చేసుకున్నాడు. తర్వాత ఈ సేఫ్టీ పిన్ ను తయారుచేశాడు.

ఇవేనండి షాకింగ్ గా అనిపించే కొన్ని నమ్మలేని విషయాలు. మరి మేము చెప్పిన ఈ విషయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చుడండి:

Content above bottom navigation