మార్చి 24 కొత్త అమావాస్య… ఈ 5 రాశుల వారికి 15 ఏళ్ళ దరిద్రంపోయి తలరాత మారనుంది..

104

‘కొత్త అమావాస్య’ అనగానే దీని ప్రత్యేకతపై అందరూ దృష్టి పెడతారు. ఈ రోజున ఏం చేయాలనే విషయాన్ని గురించి, ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని గురించి సందేహాలను వ్యక్తం చేస్తుంటారు.ఫాల్గుణ బహుళ అమావాస్య’ని కొత్త అమావాస్యగా పిలుస్తారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ సంవత్సరం మనకు మార్చి 25 వ తేదీన ఉగాది వస్తుంది. అంటే మార్చి 24 న మనకు కొత్త అమావాస్య వస్తుంది. అయితే ఈ అమావాస్య నుంచి ఒక ఐదు రాశుల వారికి దశ తిరగబోతుందంట. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..

 1. మేషరాశి
  కొత్త అమావాస్య తర్వాత ఈ రాశివారికి వృతి,వ్యాపారాల యందు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పని అనుకూలంగా ఉంటుంది. ధనవృద్ధి కలుగుతుంది. రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉన్నత అధికారులతో ఏమైనా పనులు ఉంటే ఈ నెలలో పూర్తి అవుతాయి. దైనందిక కార్యక్రమాలు సజావుగా సాగక కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు మొదట్లో అనుకూలంగా ఉన్నా చివరికి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. చేసే పనులలో రాహు కేతువులు భంగం కలిగిస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి.
 2. సింహరాశి
  కొత్త అమావాస్య తర్వాత సింహ రాశివారి మాటకు ఎదురు ఉండదు. ఊహించని దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చేసే ప్రతి పనిలో దేవుని సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.రాజకీయ నాయకులకు ఈ నెల అంత అనుకూలంగా ఉండదు. మిగతా రంగాలకు చెందిన వారికీ బాగానే కలిసి వస్తుంది. శని గ్రహ అనుగ్రహం కారణంగా ఆర్ధికంగా చాలా బాగుంటుంది. అయితే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
 1. కన్య రాశి
  కన్యా రాశి వాళ్ళకు ఈ అమావాస్య తర్వాత వృత్తి పరంగా బాగానే ఉంటుంది. అయితే ఏది సాధించాలన్న కూడా కష్టము, తెలివి తేటలతో సంపాదించాలి. మీరు ట్రాన్స్ ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది.. నూటికి నూరు శాతము మీ పనికి మీరు న్యాయము చేస్తారు. ఒకవేళ మీరు ఉద్యోగము మారాలి అనుకుంటే, మీకు అనుకూలముగా ఫలితాలు ఉంటాయి. వీరి ఆర్థిక పరిస్థితి దృఢముగా ఉంటుంది. వ్యాపారములో పెట్టుబడులు పెట్టడము కలసి వస్తాయి. ఎవరైతే చదువులను పూర్తి చేస్తారో వారికి ఉద్యోగ అవకాశము లభిస్తుంది. మీరు కష్టపడి పనిచేయుట వల్ల మీ సమస్యల నుండి సులభముగా బయటపడతారు. కుటుంబ జీవితము అనుకూలముగా ఉంటుంది.
 2. తులా రాశి
  తులారాశి వారి ఆర్ధికపరిస్థితి కూడా బాగానే ఉంది. కానీ డబ్బును ఆదా చెయ్యాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి దానిని పొదుపుచేస్తారు. లావాదేవీల విషయములో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు కలిసి వస్తాయి. అదృష్టము మీకు తోడుగా ఉంటుంది. మీకు లాభాలు వస్తాయి. ఈ రాశివారి మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడరు. ఈ రాశివారు ఏది అనుకుంటే అదే మాట్లాడతారు. వీరికి క్షమా గుణం చాలా ఎక్కువ. క్రమశిక్షణగా ఉంటారు. వీరి మనస్సు చాలా విశాలమైనది. ఈ రాశివారిని ఎవరైనా సహాయం అడిగితే లేదని కాదని అనకుండా సహాయం చేస్తారు. ఈ రాశివారు చాలా మంచితనంతో ఉంటారు. ఈ రాశివారికి ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే వీరికి తిరుగుండదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Image result for మార్చి 24 కొత్త అమావాస్య… ఈ 5 రాశుల వారికి 15 ఏళ్ళ దరిద్రంపోయి తలరాత మారనుంది
 1. వృశ్చికరాశి
  ఇక వృశ్చిక రాశి వారికి ఈ అమావాస్య తర్వాత చాలా అద్భుతముగా ఉంటుంది. మీరు చేసే అన్ని పనుల్లో విజయాలను అందుకుంటారు. ప్రయత్నిస్తే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశము కూడా ఉన్నది. ఆర్థిక పరిస్థితుల విషయానికి అనుకూలముగా ఉంటుంది. వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాలు పొందుతారు. పెట్రోల్, సహజవాయువు, ఆయిల్ వ్యాపారము చేస్తున్నవారు అనేక విదాలుగా ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు విజయాలు సాధించటానికి మరింతగా కష్టపడవలసి ఉంటుంది. వీరికి కుటుంబ జీవితం గొప్పగా ఉంటుంది. ఇక వీరి వివాహ జీవితం బాగుంటుంది. ప్రతి పనిలో మీరు మీ భాగస్వామికి సహాయం చేస్తారు. ఆరోగ్య విషయములో అంతా శుభముగా ఉంటుంది.
Content above bottom navigation