శరీరానికి బెల్లం మంచిదా పంచదార మంచిదా.
శరీరానికి బెల్లం మంచిదా పంచదార మంచిదా.ఈ రోజుల్లో మనమంతా తీపి కోసం చక్కెరనే వాడుతున్నాం. ఎప్పుడో స్వీట్లలో తప్పితే దాదాపుగా బెల్లం వాడటమే మానేశాం. నిజానికి పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి మంచిది. అందుకు చాలా కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: