ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన 10 S** ఫాక్ట్స్

యంగ్ ఏజ్ లోకి రాగానే ప్రతీ మనిషికి శృంగారం పట్ల ఇంట్రస్ట్ పెరుగుతుంది… సో దీనిగురించి తెలుసుకోవడానికి మనం సిగ్గు పడాల్సిన అవసరం లేదు..ఇది నాచురల్ గా ప్రతీ మనిషికి ఏజ్ ను బట్టి కలిగే ఫీలింగ్…ఇది రమ్మంటే వచ్చేది కాదు..ఆగమంటే ఆగేది కాదు..శృంగారం లో కొంతమంది రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తే మరి కొంతమంది రేర్ గా పార్టిసిపేట్ చేస్తారు..ఇంకొందరు దీన్ని ఏదో బాద్యత గా భావిస్తారు..ఇలాంటివే మీ జీవితంలో ప్రాబ్లంస్ కు దారి తీస్తాయి..ఒకమనిషి ఎన్నిసార్లు దీంట్లొ పార్టిసిపేట్ చేస్తున్నాడనేది ముఖ్యం కాదు..ఎంత పెర్ఫెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడనేది ముఖ్యం..ఇది తెలీక చాలామంది ఏదో రెస్పాన్సిబిలిటీ లా ఫీల్ అయ్యి తరువాత మానసికంగా నలిగి పోతారు..ఏదేమైనా ఈ రోజు ఈ వీడియోలో శృంగారం గురించి తెలుసుకోవాల్సిన 10 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం…

Image result for lovers

నంబర్ 10 …
శృంగారమనేది రేస్ కాదు..జనరల్ గా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ జరిగినప్పుడు..ఎక్కువగా అమ్మాయిల టాపిక్స్ వస్తూ ఉంటాయి..అలాంటి సందర్భాల్లో ఈ బ్యాచ్ లో ఒకడు పెద్ద హీరోలా నేను అంతమాందితో చేసా..ఇంతమందితో చేసా అని చెప్పి మీ సెన్సెస్ ను రెచ్చగొట్టే విధంగా చాలెంజ్ చేసినట్టుగా మాట్లాడుతాడు..కానీ సెక్స్ అనేది ఎప్పుడూ రేస్ కాదు..అలాంటి వాళ్ళను చూసి రెచ్చిపోతే ఒక రోజు మీ లైఫ్ లో మీరే వెనక్కి తిరిగి చూసుకొని మీరే సిగ్గుపడతారు..మీరు నిజంగా ఎప్పుడయితే రెడీనో మీ మనసుకి నిజంగా ఎప్పుడది కావాలి అనిపిస్తూందో అప్పుడే ఆ పని చేయండి..అంతే కాని మీ ఫ్రెండ్స్ ముందు షో చేయడానికి ఎప్పుడూ అలా చేయవద్దు..నేను ఐదుగురు నువ్వు నలుగురేనా అనుకుంటూ నంబర్స్ గేం వెంటనే ఆపేయండి..

Image result for lovers

నంబర్ 9…

సైజ్ డజంట్ మ్యాటర్…

చాలా మంది పోర్న్ చూసి వారి పెనిస్ తో కంపేర్ చేసుకొని సైజ్ తక్కువగా ఉందని మానసికంగా కుంగి పోతారు..కొందరయితే తమ పార్ట్నర్ ను సాటిస్ఫై చేయలేమని పెళ్ళిల్లు చేసుకోవడం కూడా మానేస్తారు..కానీ వాస్తవమేమిటంటే ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ లో సాటిస్ఫాక్షన్ కు సైజ్ కు సంబందం ఉండదని తేలింది..87 శాతమ మంది మహిళలు సైజ్ కన్నా ఎలా పెర్ఫాం చేస్తున్నారనేదే చూస్తారట..సో ఫోనుల్లో చెత్తా చదారం చూసి అనవసరంగా టెన్షన్ పెట్టుకోకండి..

నంబర్ 8..

Image result for lovers

హైజీన్ మేటర్స్..

మీరు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా లేదా రోజుకి వంద మంది అమ్మాయిలు లవ్ లెటర్స్ ఇచ్చినా శృంగార విషయం లోకి వస్తే మాత్రం ఏ అమ్మాయి అయినా నీట్ నెస్ ను కోరుకుంటుంది..గర్ల్స్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు..అందుకనే మీరు ముందుగా స్నానం చేసి మీ ప్రైవేట్ పార్ట్స్ ను ఇంటిమేట్ వాష్ తో శుభ్రం చేసుకొని నీట్ గా హైజినిక్ గా తయారవండి..ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటిమేట్ వాష్ అంటే చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు..ఇది పాశ్చాత్య దేశాల్లో చాలా కామన్ అయినప్పటికీ ఇండియన్స్ కు కొత్తనే చెప్పాలి..అయితే అదేంటో వినండి..తినే ముందు మన చేతులను హ్యాండ్ వాష్ తో ఎందుకు కడుగుతాం..ఎందుకంటే హ్యాండ్ వాష్ కి మీ చేతులపై ఉన్న క్రిములన్నీ శక్తి సబ్బు కంటే ఎక్కువగా ఉంటుంది.. అందుకనే డాక్టర్స్ రికమండ్ చేస్తున్నారు…అదే విధంగా మీరు మీ పార్ట్నర్ తో శృంగారం లో పార్టిసిపేట్ ముందు మీ ప్రైవేట్ పార్ట్స్ ను ఇంటిమేట్ వాష్ తోనే క్లీన్ చేసుకోవాలి..ఎందుకంటే మీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుండడం వలన అక్కడ చాలా రకాల క్రిములు పుడతాయి..దాని వల్లే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది..ఇందాక చెప్పినట్టుగా సబ్బుకి క్రిములను చంపే ఎలాంటి శక్తి ఉండదు..దీంతో ఎన్నోరకాల శృంగార వ్యాధులు వచ్చే అవకాశం ఉంది..దీనికొసమే ఇండియాలో ఫస్ట్ టైం ముస్టాక్ కంపెనీ వాళ్ళు మెన్స్ ఇంటిమేట్ వాష్ ను తయారు చేసారు.. చక్కటి ఫ్రాగ్రెన్స్ గల ఈ ముస్టాక్ మెన్స్ ఇంటిమేట్ వాష్ తో మీరు మీ ప్రైవేట్ పార్ట్స్ ను శుభ్రంగా క్లీన్ చేసుకొని పని లోకి దిగితే మీ పార్ట్నర్ చాలా కంఫర్ట్ గా ఫీలవుతుంది..దీనివల్ల మీ మధ్య ఎఫెక్షన్ మరింత పెరుగుతుంది..అంతే కాకుండా ఎన్నో రకాల జబ్బుల బారిన పడకుండా మిమ్మల్ని మీ పార్ట్నర్ ను కాపాడుకోవచ్చు..మరి అద్భుతమైన వాసనలు వెదజల్లే ఈ ముస్టాక్ మెన్స్ ఇంటిమేట్ వాష్ ను వెంటనే అమెజాన్ లో ఆర్డర్ చేసేయండి..మీ పర్ట్నర్ కు మీరు ఎంత నీట్ గా హైజినిక్ గా కేరింగ్ గా ఉండే వ్యక్తో చూపించి ఆమె దృష్టి లో రియల్ హీరోగా మారిపొండి..

Image result for lovers

నంబర్ 7…

ఎప్పుడూ కండోంస్ యూజ్ చేయండి…

ఒక స్పూన్ మేల్ సెమెన్ లో దాదాపు 3 వందల మిలియన్ల స్పెరంస్ ఉంటాయి..కాని ఆడవారి అండాలను ఫెర్టిలైజ్ చేయడానికి కేవలం ఒకే ఒక్కటి సరిపోతుంది…కాబట్టి మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా పిల్లలను కనడానికి సిద్దంగా ఉంటే ఓకే..లేదంటే ఖచ్చితంగా కండోంస్ యూజ్ చేయండి..ఎందుకంటే అనుకోకుండా ఉండే ప్రెగ్నెన్సీ మీ ఇద్దరి జీవితాలపై చాలా నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది..పిల్లలు పుట్టినా మీకు వారికి కూడా సుఖం లేని జీవితం లా అనిపిస్తుంది..కాబట్టి ఐదు నిమిషాల సరదా కోసం సరిదిద్దుకోలేని తప్పులు చేయకండి..

నంబర్ 6..

Image result for lovers

డోంట్ కంపేర్…

ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ దగ్గర మీ ప్రీవియస్ సెక్స్ పార్ట్నర్ గురించి గర్ల్ ఫ్రెండ్స్ గురించి డిస్కస్ చేస్తూ వాళ్ళతో కంపేర్ చేయవద్దు..ఇలాంటి కంపారిజన్స్ ఏ ఆడవాళ్ళకు నచ్చకపోగా మీ పైన మంచి అభిప్రాయం పోతుంది..గతంలో మీరు చేసిన ఘన కార్యాల గురించి ఏ అమ్మాయి వినాలనుకోదు..ఒక వేళ అడిగినా కూడా మీరు దాని గురించి మాట్లాడ వద్దు..ఎందుకంటే వన్ ఫైన్ డే మీకే అర్దమవుతుంది..ఆ భాదేంటో..

నంబర్ 5..

వేకప్…

మీకు మీ పార్ట్నర్ కి మార్నింగ్ లేవగానే చాలా పనులు ఉండవచ్చు..అయితే మీరు రోజూ కాఫీతో నిద్ర లేవడానికి బదులు ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయండి..నేనేం చెప్తున్నానో మీకు అర్దమయింది కదా..మార్నింగ్ నిద్ర లేవడానికి కాఫీ కన్నా శృంగారం చాలా ఎఫెక్టివ్ అని ఎన్నో స్టడీస్ లో తేలింది..

నంబర్ 4..

గేం ప్లాన్..

70 శాతం మంది మహిళలు జస్ట్ పెనట్రేషన్ వలన ఆర్గాజం స్టేజ్ కు రారని ఎన్నో స్టడీస్ లో తెలిసింది..దీనర్దం ముందు ఫోర్ ప్లే ముఖ్యం.. మీరు తనని కిస్ చేయాలి..టచ్ చేయాలి..ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు..మీరు చాలా తెలివైన వారని నాకు ముందే తెలుసు..ఇలా కొత్త కొత్తగా ట్రై చేయడం వల్ల మీకు మీ పార్ట్నర్ కు బంధం పెరగడంతో పాటు మీ శృంగార జీవితం చాలా ఇంటరెస్టింగ్ గా సాగుతుంది..

Image result for lovers

నంబర్ 3..

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్..

ప్రపంచంలోఅ 20 శాతం మంది కపుల్స్ 75 సంవత్సరాలు దాటాక కూడా వారి శృంగార జీవితంలో యాక్టివ్ గా ఉన్నారు..కాబట్టి మీ ఏజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిన అవసరంలేదు..మీ పార్ట్నర్ మీరు మీకు నచ్చినట్టుగా ఉండడాన్ని ఏజ్ తో గాని వేరెవ్వరితో గాని సంబందం లేదు..కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు..మీ లైఫ్ ను మీకు నచ్చినట్టు జీవించండి..

నంబర్ 2..

ఈ క్రింది వీడియోని చూడండి

ఎంజాయ్ ఇట్….

ఇంటర్ కోర్స్ లో ఎన్ని సార్లు చేస్తున్నాం ఎంత సేపు చేస్తున్నామనేది ముఖ్యం కాదు..మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారనేదే ముఖ్యం..శృంగారం మానవులకు ఒక వరం లాంటిది.. ఎందుకంటే చింపాంజీలు డాల్ఫిన్స్ తరువాత ఈ భూమిపై సెక్స్ ను ప్లెజర్ కోసం చేసేది కేవలం మనుషులు మాత్రమే..అఫ్ కోర్స్ పిల్లలు కోసం కూడా అనుకోండి..బట్ ఎంజాయ్ ఇట్…

నంబర్ 1..

ఇక లాస్ట్ లో ఒక ఫన్నీ ఫ్యాక్ట్..

బ్లాక్ విడో స్పైడర్ గురించి మీరు విన్నారా..ఇది శృంగారం చేస్తున్నప్పుడు గాని చేసాక గాని దాని పార్ట్నర్ ను చంపి తినేస్తుంది..ఇదిలా రోజుకి 20 మంది లవర్స్ ను పొట్టన పెట్టుకుంటుంది..

ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపం లో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి