పక్క వాళ్లకి అంటిస్తే రూ.10 లక్షల జరిమానా.. ఈనెల నుంచే అమలు

139

కరోనా వైరస్ బాధితులు ప్రభుత్వం సూచించిన మేరకు ఐసోలేషన్‌లో ఉండకుండా, ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతున్నారు. వారిపై సరైన నియంత్రణ లేకపోవడం వల్ల వారి నుంచి మరికొందరికి కరోనా వైరస్ వ్యాపించేందుకు కారణం అవుతున్నారు.

ఇది కూడా చదవండి: కిమ్ మరో అరాచకం.. ఈ సారి పిల్లల్ని కూడా వదలడం లేదు

ఈ క్రమంలో బ్రటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సంచలన ప్రకటన చేశారు. ఎవరైనా కరోనా పేషెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులకు కరోనా వైరస్ వ్యాపింపజేస్తే వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: 21 నుంచి ఆక్స్ ఫర్డ్ చివరి ట్రయల్స్ ..అందుబాటులోకి ఎప్పుడంటే ?

సెప్టెంబర్ 28 నుంచి ఇంగ్లండ్‌లో ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. మొదటిసారి తప్పు చేస్తే 1000 పౌండ్లు జరిమానా విధిస్తారు. అలా 10,000 పౌండ్ల వరకు పెంచుతారు. ఒకసారి, రెండుసార్లు జరిమానా విధించినా మారకపోతే వారి ఉద్యోగాలు కూడా తీయించేస్తారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation