కరోనా గుడ్ న్యూస్ : 10 సెకన్లలోనే 10 లక్షల లోన్.. ఎలా పొందాలంటే…

కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు సంక్షోభం లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అయితే పెద్ద తరహా పరిశ్రమల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ చిన్నతరహా పరిశ్రమల పరిస్థితే అయితే అధ్వానంగా మారిపోయింది. దారుణంగా కుదేలు అయ్యాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి.. కనీసం మనుగడ కూడా కష్టం గా మారిపోయింది చిన్న తరహా పరిశ్రమలకు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రాజోర్ పే చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులకు ప్రయోజనం కలిగే విధంగా సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది.. తక్షణ రుణ సదుపాయం పొందే అవకాశాన్ని కల్పించింది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

క్యాష్ అడ్వాన్స్ పేరుతో ఈ కొత్త సర్వీస్ ను అందుబాటు లోకి తీసుకువచ్చింది రాజోర్ పే . ఇక రాజోర్ పే తీసుకొచ్చిన ఈ కొత్త సర్వీసుల ద్వారా.. ఎంఎస్ఎంఈ లు 50 వేల నుంచి 10 లక్షల వరకు రుణ సదుపాయాన్ని పొందవచ్చు. అది కూడా చిటికెలో జరిగిపోతూ ఉంటుంది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation