చైనా దేశం గురించి ఎంత విన్నా చాలా తక్కువ అనే చెబుతారు, ఆ దేశంలో చట్టాలు కాని అక్కడ ఆహర అలవాట్లు కాని అన్నీ చాలా డిఫరెంట్ గాఉంటాయి, పైకి ప్రపంచంలో అత్యధిక సైన్యం జనాభా ఇలా అన్నింటా ముందు ఉంది చైనా… అతి తక్కువ ఖరీదైన వస్తువులు తయారు చేయడంలో చైనా ముందు ఉంటుంది.. అంతేకాదు చైనా వస్తువులకి ప్రపంచ దేశాల్లో మార్కెట్ ఉంది, అంత డెడ్ చీప్ గా ఎక్కడా వస్తువులు దొరకవు, ఐఫోన్ నుంచి గుండుసూది వరకూ అన్నింటికి డూప్లికేట్ తయారు చేస్తారు చైనాలో..

అంతేనా క్రుత్రిమ సూర్యుడ్ని, చంద్రుడ్ని కూడా క్రియేట్ చేస్తుంది చైనా , అయితే అక్కడ జనాభా ఎక్కువ దానికి తగినట్లు సంస్క్రుతి సంప్రదాయాలు ఉంటాయి, వారిలో చాలా మంది కష్టపడే విధానానికి జీవన శైలికి అలవాటు పడతారు, మన ప్రపంచంలో అత్యధిక జనాభాలో మొదటిస్ధానంలో చైనా ఉంది, అలాగే ఆర్దిక వ్యవస్ధలో కూడా నాల్గవ స్ధానంలో ఉంది, ఇక మనదేశంతో పాటు చైనా చాలా విషయాల్లో మనకు పోటీగా వస్తోంది, మరి అలాంటి చైనాలో నమ్మలేని కొన్ని విషయాలు తెలుసుకుందాం. బియ్యం నుంచి కార్ల వరకూ ఫేక్ వస్తువులు ఏమైనా చైనా తయారు చేస్తుంది….చైనాలో ఉన్న గోర్జెస్ డ్యాం ప్రపంచంలో అతి పెద్దది….దీనిని చాలా పెద్దగానిర్మించారు… దీని వల్ల సూర్యుడు చుట్టు తిరిగే భూమి వేగం తగ్గింది.. ఇప్పటికీ శాస్త్రవేత్తలకి ఇది మిరాకిల్ అనే చెప్పాలి, దీని కారణంగా 24 గంటలు ఉండే రోజులో 0.06 మిల్లి సెకన్స్ సమయం పెరిగింది.

ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ప్లానెట్ దీని వల్ల స్లో అయింది …ఈ గోర్జెస్ డ్యాం ఎంత పెద్దది అంటే బెహరైన్ దేశం ఎంతో అంత పెద్దది.. ఇప్పటికీ చైనాలో జనం దాదాపు 30 మిలియన్ల మంది గుహల్లో ఉంటున్నారు,అంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశ జనాభా ఎంత మందో అంత మంది అక్కడే నివాసం ఉంటున్నారు. అంతేకాదు ఇక్కడ గుహలు అద్దెకి కూడా ఇస్తారు… మన నగదులో 1500 రూపాయలు అద్దె తీసుకుంటారు.బీజింగ్ లో వాయుకాలుష్యం చాలా ఎక్కువ అందుకే ఇక్కడ గుహల్లో నివసించేందుకు చాలా మంది వస్తారు. అంతేకాదు చైనాలో స్లోగన్స్ బట్టీ పిల్లల పేర్లు పెడతారు.. 2008లో చైనాలో ఒలింపిక్స్ జరిగాయి, అందుకే గుర్తుగా అక్కడ జనాభా దాదాపు 4800 మందికి ఒలింపిక్ అని పేరు పెట్టుకున్నారు, అంతేకాదు మరీ విచిత్రంగా రెవల్యూషన్ సివిలైజేషన్ అనే పేర్లు కూడా ఇక్కడ మూడు లక్షల మంది పిల్లలకి పెట్టారు. ఇక చైనా ఆర్మీలో దాదాపు 10 వేల పావురాలు సేవలు అందిస్తున్నాయి, సీక్రెట్ డేటా ట్రాన్స్ ఫర్ అనేది పావురాల నుంచి అందిస్తారు చైనా సైనిక అధికారులు.

మన దేశంలో ఎవరికైనా ప్రమాదం వస్తే వెంటనే అంబులెన్స్ వస్తాయి అలా చైనాలో కూడా అంబులెన్స్ సర్వీసులు ఉంటాయి , వీటితో పాటు డెత్ బస్ లు తిరుగుతాయి… జైలులో చనిపోయిన వారిని ఇలా డెత్ బస్ లో తీసుకువెళతారు.. అంతేకాదు మనిషి చనిపోయిన వెంటనే ఆ బాడీ పార్ట్ లు తీసివేస్తారట. చదువుకునే వారు చైనాలో గ్రాస్ స్టడీస్ పై డిగ్రీలు చేస్తారు, వారికి మూడు సంవత్సరాలకి డిగ్రీ ఇస్తారు.చైనాలో కేవలం బీజీంగ్ టైమ్ జోన్ ఫాలో అవుతారు… చైనాలో పడమర భాగంలో వింటర్ లో 10 దాటాక ఉదయం సూర్యుడు కనిపిస్తాడు అప్పటి వరకూ చీకటి అలముకుని ఉంటుంది. అంతేకాదు చైనాలో ఓ వింత రూల్ ఉంది, ఇక్కడ వచ్చే జన్మలో పుట్టాలి అని కోరిక ఉంటే కచ్చితంగా దానికి డిక్లరేషన్ ఇవ్వాలి ఆ దేశం పై మీకు ఎంత ఇష్టం ఉందో అందులో రాసి ఇస్తే అది ప్రభుత్వం ఆమోదిస్తుంది, కాని ఇప్పుడు ఈ నియమాలు తీసేశారు.
ఈ క్రింది వీడియో చూడండి
షాంగైలో ఎంత గొప్ప రచయిత పుస్తకాలు అయినా కేవలం కేజీలలో తూకం వేసి అమ్ముతారు పుస్తకం బట్టీ అక్కడ రేటు ఉండదు…చైనాలో సినిమాల్లో పాత్ర ఎంత డిమాండ్ చేసినా జంతువులతో మాటల సంభాషన ఉండే చిత్రాలు బ్యాన్ చేశారు, చైనాలో 2010 లో ర్యాబిస్ వ్యాప్తి పెరుగుతోంది అని ఏకంగా 58 వేల కుక్కలని చంపేశారు, ఆ కుక్కల యజమానులకి ఒక్కొక్కరికి మన కరెన్సీలో 5 వేలు చెల్లించారు.అంతేకాదు చైనాలో గూగుల్ ఫేస్ బుక్ వాట్సాఫ్ బ్యాన్ చేశారు…ఇక్కడ పాతకాలం మ్యూజియం మూసేశారు, ఎందుకు అంటే అక్కడ ఉండేవి అన్నీ ఫేక్ ఆ వార్త బయటకు రావడంతో దానిని మూసేశారు.చైనాలో రోజుకి మొత్తం 10 వేల పిల్లులు తింటారు.మన ప్రపంచంలో ప్రతీ 5 మందిలో ఒకరు చైనా వ్యక్తే ఉంటారు.చైనాలో 500 ఫేక్ ఎగ్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి.చైనాలో 100 మంది అమ్మాయిలలో 70 మంది అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారట.చైనాలో కొందు ధనవంతుల కోసం పేదవారు జైలుకి వెళ్లి వారు చేయని నేరాలకు శిక్షలు అనుభవిస్తారు, దీని కోసం పూర్తిగా డబ్బుని ఆ కుటుంబానికి అప్పచెబుతారు. చూశారుగా చైనాలోని మీరు నమ్మలేని విషయాలు.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
ఈ క్రింది వీడియో చూడండి