మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం 12మంది చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది. పల్స్‌పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలకు బదులుగా వైద్య సిబ్బంది హ్యాండ్ శానిటైజర్ వేయడంతో 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం