సెప్టెంబర్ 30 వరకు నగరం లో 144 సెక్షన్

141

ముంబై మహానగరంలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ముంబై మహానగరంలో సెక్షన్ 144 ను విధిస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: మరో గండం… చైనా నుంచి మరో బ్యాక్టీరియా లీక్…

సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఈ సెక్షన్ అమలులో ఉండబోతున్నది. కరోనాను అరికట్టాలి అంటే సమూహాలను అడ్డుకోవాలని అప్పుడే కరోనాకు అడ్డుకట్ట వేయగలుగుతామని ముంబై డిప్యూటీ కమిషనర్ .

ఇది కూడా చదవండి: ఈ వారం ఇద్దరు అవుట్..వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ముక్కు అవినాష్

ఒక్క ముంబై నగరంలోనే రోజుకు 3 నుండి 4 వేలకి కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో ఇప్పటి వరకు1.75 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనితో నగరంలో మరిన్ని రోజులు లాక్ డౌన్ అవసరం అని భావించిన నగర కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation