చైనా మరో భయంకర కుట్ర మరో 1500 వైరోస్ లు తయారీ వాటి గురుంచి తెలిస్తే వణికిపోతారు

ప్రపంచాన్ని వైరస్ భయపెట్టిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వైరస్ కారణంగా 19 లక్షల మందికి పైగా పాకింది. లక్ష మందికి పైగా చనిపోయారు. ఒక్క అమెరికాలోనే ఆరు లక్షల మందికి పైగా ఈ వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం అత్యధిక కేసులు ఉన్న దేశాలలో అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఇక ఈ వైరస్ ఎలా పుట్టింది అనే అంశంపై చైనాలోని రెండు యూనివర్శిటీలు పరిశోధనలు చేస్తున్నాయి. తమ పరిశోధనా వివరాల్ని ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్లలో రాస్తున్నాయి. ఐతే అమెరికాలో వైరస్ కేసులు పెరిగిపోతుంటే చైనా అలర్ట్ అయ్యింది. వీలైనంతవరకూ తమపై విమర్శలు రాకుండా ఉండేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఆ రెండు యూనివర్శిటీలు రిలీజ్ చేసిన పరిశోధనా సారాంశాన్ని ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేసింది. అంతే కాదు ఇక నుంచి వైరస్‌ కి సంబంధించి ఎవరు ఏ పరిశోధనా పేపర్లు రిలీజ్ చెయ్యాలన్నా ముందుగా ప్రభుత్వానికి చూపించాల్సిందేనని కొత్త రూల్ తెచ్చింది.

India Has To Trust China To Deal With Coronavirus Crisis, Can't ...
వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

అయితే, అదే స‌మ‌యంలో ఓ మిస్ట‌రీ బయటపడింది. అదే ఈ వ్యాధి పుట్టుక‌. చైనాలోని వుహాన్‌ నగరంలో వన్యప్రాణుల మాంసాన్ని విక్రయించే మార్కెట్‌ నుంచే ఈ వైరస్‌ వ్యాపించిందని, జీవాయుధం కోసం చైనానే ఈ వైరస్‌ ను సృష్టించిందని, వుహాన్‌ లో ఉన్న ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ అయిందని రకరకాల ఊహాగానాలు వెలువడుతున్న‌ప్ప‌టికీ అధికారిక ప్ర‌క‌ట‌న‌లు ఎక్క‌డా లేవు. అయితే తాజాగా ఊహించ‌ని ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. వైరస్‌ కి సంబంధించి మొదటి కేసును గ‌త ఏడాది డిసెంబరు 31న గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా అధికారికంగా సమాచారం అందించింది. అయితే ఆనాటి నుంచి చైనా అన్నీ డౌట్లు క‌లిగిస్తూనే ఉంది. వుహాన్‌ మార్కెట్‌ నుంచి కాకుండా, ల్యాబ్‌ నుంచే వైరస్‌ లీక్‌ అయ్యిందనే అనుమానాలున్నాయి. ఎందుకంటే చైనా బుద్ధి మొద‌టి నుంచి అలాంటిదే. 1956లో చైనాలో ఉద్భవించిన ఏషియన్‌ ఫ్లూ చాలా దేశాలను అతలాకుతలం చేసింది. చైనాతో పాటు సింగపూర్‌, హాంకాంగ్‌, అమెరికాలో 20 లక్షల మందికి పైగా బలయ్యారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

2013లో చైనాలో హెచ్‌7ఎన్‌9 గా పిలిచే తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. అనంతరం అది బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, భారత్‌, ఇండొనేషియా, వియాత్నం దేశాలకు వ్యాప్తించింది. 2002లో వెలుగులోకి వచ్చిన సార్స్‌ కారణంగా 20కి పైగా దేశాల్లో 774 మంది మృత్యువాత పడ్డారు. ఇదే రీతిలో తాజాగా వుహాన్‌ మార్కెట్‌ నుంచి కాకుండా, ల్యాబ్‌ నుంచే వైరస్‌ లీక్‌ అయ్యిందనే అనుమానాలున్నాయి. ల్యాబ్‌ లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు తొలుత వైరస్‌ సోకి ఉంటుందని, వారి నుంచి స్థానికులకు వ్యాప్తి చెంది ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. వుహాన్‌ మార్కెట్‌ కు ఈ ల్యాబ్‌ కేవలం 20 మైళ్ల దూరంలోనే ఉన్నది. ల్యాబ్‌లో దాదాపు 1500 వైరస్‌ లు ఉన్నట్లు అంచనా. ఒకవేళ ఈ 1500 వైరస్ లు కనుక బయటపడితే అది మనవాళికే పెద్ద ప్రమాదం. చైనాలో వైరస్‌ లు పుట్టడం, ప్రపంచ దేశాలకు వ్యాపించడం కొత్తేం కాదు కాబ‌ట్టి ఆ దేశంతో ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే అంటున్నారు.

Content above bottom navigation