3 కరోనా వ్యాక్సిన్‌లు రెడీ అవుతున్నాయి… మోడీ గుడ్ న్యూస్

163

పంద్రాగస్టు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. ఎర్రకోట వద్ద భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడారు. దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. కరోన కష్టకాలంలో మనం కొత్త దారులు వెతుక్కున్నామన్నారు ప్రధాని.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation