ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా ఎలా వచ్చిందో తెలిస్తే షాక్

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన 32 మంది కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపింది. బండాలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో కుటుంబసభ్యులందరికీ కరోనా పాజిటివ్ గా తేలిందని వైద్య అధికారులు తెలిపారు.

వీరితో పాటు, అదే ప్రాంతానికి చెందిన మరో 44 మందికి కూడా కరోనా సోకింది. దీంతో బండా జిల్లాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 807కు చేరిందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్ డీ శర్మ ప్రకటించారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation