32 మంది పిల్లలకు కరోనా అంటించిన టీచర్ ఏం జరిగిందంటే?

515

ఓ ట్యూషన్ టీచర్ నిర్వాకం ఓ గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైంది. ట్యూషన్ చెప్పే సమయంలో ముందు జాగ్రత్త చర్యలను తీసుకోకపోవడం, కరోనా వైరస్ పట్ల అజాగ్రత్తగా ఉండటం వల్ల 14 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. వారంతా గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: జగన్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన మోడీ…

ఆ విద్యార్థులందరూ ఏడేళ్ల లోపు వయస్సు ఉన్న వారే కావడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు ఆ గ్రామంలో ప్రత్యేకంగా మాస్ టెస్టింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని భట్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: ఇప్పుడు ష‌కీలా ఎంత దయనీయ స్థితిలో ఉందో తెలుసా? ఆమె పరిస్తితి చుస్తే కన్నీళ్ళు ఆగవు

భట్లూరులో ఓ ఉపాధ్యాయుడు చాలాకాలం నుంచి ట్యూషన్లను నిర్వహిస్తున్నారు. పాఠశాలలు మూత పడటం, ఆన్‌లైన్ సౌకర్యం అంతంత మాత్రమే కావడం వల్ల పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయన వద్దకు ట్యూషన్‌కు పంపిస్తున్నారు. రెండు రోజుల కిందట అనారోగ్యానికి గురైన ఆ ఉపాధ్యాయుడిని పరీక్షించగా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ఇది కూడా చదవండి: టీకా వచ్చేస్తుంది… ఇక భయపడాల్సిన పనిలేదు : ఎయిమ్స్ డాక్టర్స్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation