రోజూ తినకూడని 5 ఆహారాలు.. తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం

1782

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

చాక్లెట్లలో చిన్నదైనా, పెద్దదైనా… ఏదైనా సరే… తిన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. కానీ మనం ఓ విషయం గుర్తుంచుకోవాలి. చాక్లెట్లలో ఆక్సలేట్ ఉంటుంది. మీకు గనక కిడ్నీ సమస్యలు ఉన్నా… కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నా… మీరు చాక్లెట్లకు దూరంగా ఉండాలి. చాక్లెట్లను ఎక్కువగా తింటే… కిడ్నీ సమస్యలు తప్పవు.

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

టమాటాలు కూడా ఈ లిస్టులో ఉండటం దురదృష్టకరం. మనందరం రోజూ టమాటాలను వాడుతాం. అది ప్రతి ఇంట్లో కామన్. కానీ టొమాటో గింజల్లో ఆక్సలేట్ ఉంటుంది. ఇది ఆహారానికి టేస్టును ఇస్తుంది. అదే సమయంలో… కిడ్నీలకు రాళ్లను కూడా ఇస్తుంది. టమాటాలను రోజూ వాడినా… మరీ ఎక్కువగా కాకుండా… అవసరమైనంతే వాడుతూ ఉంటే… పెద్దగా సమస్య ఉండదు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

సముద్ర ఆహారంలో ప్రత్యేక పారినిస్ ప్రచూర్ పదార్థాలుంటాయి. సముద్ర చేపలు, ఇతర ఆహారాలు డైలీ తింటే… యూరిక్ యాసిడ్ ఎక్కువగా బాడీలో చేరుతుంది. అది కాస్తా కిడ్నీల్లోకి వెళ్లి రాళ్లుగా మారుతుంది. కిడ్నీలో రాళ్లు ఉంటే… భరించలేం. కాబట్టి… ఈ ఆహారాలను రోజూ వాడకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే… మనకే మేలు.

ఏపీ రైతులకు జగన్ దసరా బంపర్ ఆఫర్ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 2 వేలు.. వీళ్ళు మాత్రమె అర్హులు

ప్రముఖనటి ఖుష్బూ అరెస్ట్.. తమిళనాడులో ఉద్రిక్తత

ఒకటైన అఖిల్, అభిజిత్.. అమ్మ రాజశేఖర్ కు కాలింది

సుధీర్ పరువుదీసిన రష్మి.. షాక్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

బ్రేకింగ్ న్యూస్: చార్మి కుటుంబం లో విషాదం ఏం జరిగిందంటే?

Content above bottom navigation