ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు.. జగన్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. సోమవారం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గినా మొత్తం కేసు సంఖ్య 5 లక్షలు దాటేసింది. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 58,187 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8,368 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 5,06,493కు పెరిగాయి. ఇక కరోనా కేసులు తగ్గడానికి ఆదివారం పరీక్షల సంఖ్య తగ్గించడమే కారణమని తెలుస్తోంది. ఆదివారం 70 వేలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా, 58 వేలు పరీక్షలు చేయడంతో కేసుల సంఖ్య కూడా 8,368గా నమోదైంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత..

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation