గుడిలో 50 కోట్లు దాచిన పూజారి

53

మన దేశంలో బ్లాక్ మనీ బాగా పెరిగిపోతోంది, అంతేకాదు కోట్లకు కోట్లు నల్లధనం విదేశాలకు వెలుతోంది, అయితే ఇలాంటి సమయంలో ఓ పూజారిని ఈ నల్లదనం దాయాలి అని ఓ వ్యాపారి కోరాడు, అయితే ఆ పూజారి డబ్బుపై ఆశతో అతను చెప్పింది చేశాడు సుమారు ఇలా ఆ వ్యాపారి అతనికి 50 కోట్లు ఇచ్చాడు.

ఈ క్రింది వీడియో చూడండి

నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి అని కోరాడు, పాపం ఆ పూజారి ఆ డబ్బు దాస్తే తనకు ఎంతో కొంత వ్యాపారి ఇస్తాడు అని అనుకున్నాడు, కాని ఓరోజు ఆ వ్యాపారి ఇంట రైడ్ జరిగింది, ఐటీ అధికారులు అన్నీ పత్రాలు పరిశీలించారు, ఈ సమయంలో మరో సీక్రెట్ తెలిసింది పూజారి గురించి, ఇంతకీ వారిద్దరి సీక్రెట్ ఎలా బయటపడిందో ఈ వీడియోలో చూద్దాం.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation