వికటించిన రష్యా వ్యాక్సిన్… మంచంపట్టిన 5000 మంది వాలంటిర్లు.. భారిగా సైడ్ ఎఫెక్ట్స్….

868

పాండమిక్(మహమ్మారి) ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో.. దాన్ని నియంత్రించడానికి ప్రపంచం ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలో రోజులు గడిచేకొద్దీ అందరికీ అవగతమవుతున్నది. కొవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నవేళ వ్యాక్సిన్ ప్రయోగాలకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి.

ఇది కూడా చదవండి: ATM లో డబ్బులు డ్రా చేస్తున్నారా… సెప్టెంబర్ 18 నుండి కొత్త రూల్స్

వ్యాక్సిన్ తయారీలో ఫ్రంట్ రన్నర్ గా పేరుపొందిన ‘ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్ ఇటీవల కొంతకాలంపాటు నిలిచిపోగా.. ఇప్పుడు రష్యా తయారీ ‘స్పుత్నిక్-వి’కి సంబంధించి మరో చేదువార్త వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ గా రష్యా పరిచయమైన ‘స్పుత్నిక్-వి’ ఓవైపు తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగానే.. మార్కెట్ లోకి విడుదల చేసేశారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation