ఈ వారం ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. సోలార్ సిస్టమ్‌లోని ఏడు గ్రహాలు ఒక చోటకు చేరనున్నాయి. నవంబరు మొదటి వారం రాత్రి మొత్తం ప్రతీ గ్రహాన్ని విశ్వంలో స్పష్టంగా చూడొచ్చు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకూ ఈ అద్భుతాన్ని వీక్షించగలం. దీనికి సంబందించిన పూతి వివరాలను ఇప్పుడు చూద్దాం