వైరస్ సోకితే 90 రోజుల వ‌ర‌కే సేఫ్.. ఆ తర్వాత జరిగేది ఇదే

2980

దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే, కోవిడ్పై శాస్త్రవేత్తలు చెబుతున్న అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకసారి కరోనా సోకి నయమైతే జీవితంలో మళ్లీ వైరస్ దరిచేరదని ఇప్పటివరకు వింటున్నాం.

ఇది కూడా చదవండి: హైదరాబాద్లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

అయితే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి 90 రోజుల వరకే సేఫ్ అని.. ఆ తర్వాత వైరస్ సోకే అవకాశం ఉందని అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ తగ్గిన వారు.. మూడు నెలల తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే మరోసారి కరోనా బారిన పడే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి: స్పెషల్ స్టొరీ: అసలు తప్పు ఎవరిది? దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి

వైరస్ వచ్చిన 28 రోజుల తర్వాత సదరు వ్యక్తి శరీరంలో వైరస్ జాడలేకున్నా.. వైరస్ వాహకంగా మారే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా వైరస్కి సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. అదీ ఏడాది వరకు మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ కు అనుకోని ప్ర‌మాదం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation