ప్రియుడితో పెళ్లి చేయలేదని తొమ్మిదో తరగతి బాలిక ఏం చేసిందో తెలుసా?

1251

తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న ఓ బాలిక తన ప్రియుడికి ఇచ్చి వివాహం చేయలేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు గ్రామీణ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక స్థానిక యువకుడితో చనువుగా ఉండటంతో కుటుంబ సభ్యులు గుర్తించి బాలికను వారి బంధువుల ఇంటికి పంపించారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

ఇటీవల బంధువుల ఇంటి నుంచి వచ్చేసిన బాలికకు మరో యువకుడితో నిశ్చితార్థం చేశారు. ఈ క్రమంలో సదరు బాలిక మంగళవారం స్నానానికి వెళ్తున్నానని చెప్పి బాత్రూం రేకులకు అమర్చి ఉన్న ఇనుపరాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ప్రియుడికి ఇచ్చి వివాహం చేయడం లేదనే మనస్థాపంతోనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరుగ్రామీణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation