మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో….

మన సమాజంలో పక్కవారికి సహాయం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు…మనకెందుకులే అనే ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తుంది..అయితే ఇక్కడ జరిగిన సంఘటనలో ట్రైన్ లో గుండెపోటుకు గురయిన మహిళను ఆసుపత్రిలో చేర్చి మానవతం చాటుకున్నారు అక్కడ ప్రయాణం చేస్తున్న కొంతమంది..ట్రైన్ ను చైన్ లాగి ఆపేద్ద్దమని ప్రయత్నం చేసినా వర్కవుట్ అవకపోవడంతో తరువాతి స్టేషన్ లో దించి ఆమెను హాస్పిటల్ కు చేర్చారు..ఈ ప్రయత్నంలో మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి ముందుకొచ్చి ప్రధాన పాత్ర పోషించాడు..పూర్తి వివరాల్లోకి వెళ్తే

Image result for girls in train

ఈ దేశంలో చాలామంది మతం పేరు చెప్పి అందరిలో భేదాభిప్రాయాలు తేవాలి అని చూసినా మేమలా కాదు..అని కలిసి మెలిసి జీవిస్తూ ఉంటారు…అలా ఇక్కడొక సంఘటన జరిగింది..దాని గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం..ఆంబేషి అనే మహిళ ఈ మధ్యే ముంబై లో ప్రయాణమయి వస్తోంది. అయితే సడన్ గా ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది..అది చూసి అక్కడ కొందరు కంగారు పడ్డారు..అందులోనుండి మహమ్మద్ ఇబ్రహీం ఈమెకు సహాయం చేయడానికి వచ్చాడు..ఏ విధంగా అయినా ఆపాలని చైన్ పట్టుకొని లాగాడు..కానీ ఆ ట్రైన్ ఆగలేదు..ఆ చైన్ వర్కవడం లేదు..మరొక భోగీకి వెళ్ళి లాగే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా అది వర్కవడం లేదు..దాంతో అందరూ కంగారు పడడం మొదలు పెట్టారు..అప్పుడే నెక్ష్ట్ స్టాప్ వచ్చేసింది..ఎలాగోలా బయటకు తీసుకు వెళ్ళాలని ప్రయత్నం చేసారు..ఆమె బరువుగా ఉన్న కారణంగా ఎవ్వరూ ఈమెను లేపలేకపోయారు..అంతలోనే అది చిన్న స్టేషన్ కావడం వల్ల ఆ ట్రైన్ అక్కడ నుంచి బయలుదేరింది..

ఈ క్రింది వీడియో చూడండి

అయితే వెంటనే అతని దగ్గర ఆస్పిరిన్ టాబ్లెట్ ఉందని గుర్తుకు వచ్చింది..ఈ టాబ్లెట్ హార్ట్ ఎటాక్ కు కూడా పని చేస్తుంది… మన శరీరంలో బ్లడ్ క్లాట్ అవకుండా ఉండేందుకు ఈ టాబ్లెట్ ఉపయోగిస్తారట..వెంటనే ఈ టాబ్లెట్ తన నోటిలో వేసి ఆమెను కుదుట పరిచాడు..అది చూసి అందరూ కాస్త కుదుట పడ్డారు..తరువాతి స్టేషన్ రాగానే అందరూ సహాయం చేస్తాం మీకు..ఎలాగైనా బయటకు తీసుకు వెళ్దాం..అని డిసైడ్ చేసుకున్నారు..ఆ తరువాత నలుగురైదుగురు ఈమెను జాగ్రత్తగా లేపి హాస్పిటల్ కు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేసారు..ముందుగానే ఫోన్ చేసి అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళారు..అలాగే ఈ విషయాన్ని రైల్వే వారికి ఇన్‌ఫార్మ్ చేసారు…ఇప్పుడామెకు చికిత్స చేయించారు..మరి ఈ విధంగా మహమ్మద్ ఇబ్రహీం ఎంతో సహాయం చేసాడు..మరి చూసారు కదా ఎవరు ఆపదలో ఉన్నా వారికి సహాయం చేయడం ధర్మం..అంతే కానీ కులం మతం లాంటి ప్రస్తావన ఏవీ ఉండవు..మనిషికి సహాయం చేయడమే మనిషి యొక్క మానవత్వ లక్షణాలు..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation