ఆవిరితో కరోనా అంతం… కాషాయం ఇలా తాగితే ప్రమాదమే

కరోనా మహమ్మారి ఏ క్షణాన పుట్టిందో గానీ.. కొన్ని నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. వైరస్ సోకిందని తెలిస్తే సొంత వారే దూరం పెట్టే దుస్థితి నెలకొంది. ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం వివిధ దేశాల్లో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ ఇప్పటికిప్పుడు వచ్చినా.. లక్షల్లో ఉన్న కరోనా రోగులందరికీ వెంటనే అది అందే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆందోళన తీవ్రమవుతోంది.

అయితే.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణాలను వివరిస్తున్నారు. కరోనాకు సరైన మందు లేకపోయినా.. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని, చిట్కాలు పాటిస్తే దాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని వివరిస్తున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation