బిగ్ బాస్ 4వ సీజన్ విన్నర్ అభిజీత్ రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. అతని ఆటతీరు అందరిని ఆకర్షించింది. విన్నర్ ఆయిన తరువాత చాలా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం