కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న వారిలో యంగ్ హీరో అభిజీత్ ఒకడు. సినిమాల్లో నటించినా పెద్దగా ఫాలోయింగ్ అందుకోలేకపోయిన అతడు.. బిగ్ బాస్ నాలుగో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ అభిజీత్ క్రియేట్ చేసిన రికార్డు ఏమిటి దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం