బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరయ్యే అవకాశం ఉందంటే.. ఎక్కువగా వినిపిస్తున్న పేరు అభిజిత్. ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. అభిజిత్ సక్సెస్ సీక్రెట్.. ఆ విషయంలో అతనే తోపు.. రేస్‌లో మోనాల్, హారిక.. సెంటిమెంట్ రిపీట్! దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం