ఘోర విషాదం: షూటింగ్ స్పాట్ లో కుప్పకూలి నటుడి మృతి

2735

మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రబీష్ షూటింగ్ స్పాట్ లో మణించారు. కేరళలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఈ బృందం షూటింగ్ చేస్తుంది. కొచ్చిలోని కుందన్నూర్ బండ్ రోడ్ వ్యర్థాలను డంప్ చేయ డాన్ని విదేశీయుడి పాత్ర లో ఉన్న ప్రబీష్ స్పందించాలి.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

తన పాత్రలో భాగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రబీష్ తన సహచరులతో ఫోటోలు దిగుతుండగా సెట్లోనే కుప్పకూలిపోయాడు. తన నాలుక పొడిగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని ప్రబీష్ సినిమా వీడియోగ్రాఫర్ సుజిత్ని కోరాడు. దీంతో అప్రమత్తమైన అతను వెంటనే నీళ్లు తాగించడంతో మళ్లీ కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు ఆ ప్రాంతంలో ఉన్న కార్లను ఆపే ప్రయత్నం చేసినా ఎవరూ ఆపలేదని కొద్ది సేపటికి ప్రబీష్ కార్లోనే ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు. ఆస్పత్రికి తరలించే మార్గం మధ్యలోనే అతను మరణించినట్లు మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు తెలిపారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation