నటి శ్రావణి చివరి మాటలు… నా చావుకి కారణం వాడే…

7718

తెలుగు నటి శ్రావణి ఆత్మహత్య విషాద వార్త తో ప్రేక్షకులకు షాక్ కు గురయ్యారు… మనసు మమత, మౌనరాగం వంటి పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడడం అందరి మనసులను కలవర పెట్టింది. అయితే తమ అమ్మాయి శ్రావణి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రియుడు దేవరాజ్ వేధింపులేనని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు… ఇప్పుడు ఈ కేసు మిస్టరీలో కొత్త కొత్త ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి.

శ్రావణి ఆత్మహత్య కు కారణం తను కాదని సాయి అనే వ్యక్తి కారణమని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించాడు దేవరాజ్ రెడ్డి. దీంతో కేసు ఇప్పుడు సాయి వైపుకు యూటర్న్ తీసుకుంది. సాయి అనే వ్యక్తి శ్రావణి ని కొట్టి హింసించేవాడని.. అతడి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని… వివరించాడు శ్రావణి స్నేహితుడు దేవరాజ్.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత..

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

గంగవ్వ కొడుకు ఏమయ్యాడు? కన్నీళ్లు పెట్టించే రియల్ స్టొరీ

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation