గత నెలలో వచ్చిన నివర్ తుఫాన్ ధాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వణికిపోయాయి. అయితే, ఈ నివర్ తుఫాన్ ఏపీలోని ఓ గ్రామానికి మంచి చేసింది. ఇంతకీ ఏమి జరిగింది. ఏమిటి ఆ లాభం. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం