మూడు వారాల పాటు మళ్లీ లాక్డౌన్

24862

అటు టీకా ..ఇటు మందులూ..రెండూ కూడా అందుబాటులోకి లేక పోవడంతో పలు దేశాల్లో కరోనా మళ్లీ మళ్లీ విజృంభిస్తోంది. కట్టడిలోకి వచ్చిందనుకుంటున్న తరుణంలోనే కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ప్రభుత్వాలు ఉలిక్కిపడుతున్నాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఇదే పరిస్థితి నెలకొనగా.. తాజాగా ఇజ్రాయెల్‌లోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం రెండోసారి లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమైంది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెజమిన్ నేతన్యాహూ ఆదివారం నాడు కీలక ప్రకటన చేశారు. కరోనా ఇన్ఫెక్షన్ రేటును తగ్గించేందుకు మరోసారి లాక్ డౌన్ విధిస్తామని తెలిపారు. దీంతో యూదుల పంగడ సెలవులు ప్రారంభమయ్యే శుక్రారం నుంచీ ఇజ్రాయెల్ అష్టదిగ్బధనంలోకి వెళ్లనుంది.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

స్కూళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు పూర్తిగా షట్ డౌన్ అవుతాయి. దేశ ప్రజల కదలికలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు నిర్ణయించింది. ‘కేసులు సంఖ్య పెరగడాన్ని నిరోధించడం, కరోనా మరణాలను అరికట్టడం.. ఇవే మా లక్ష్యం అని ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గుడ్ న్యూస్: జనవరి చివరలో కరోనా వాక్సిన్ సిద్ధం… ఫిబ్రవరిలో పంపిణీ…

దేశప్రజలకుగుడ్ న్యూస్: కరోనా రికవరీ రేట్ లో మనమే టాప్

శ్రావని సూసైడ్ కేసులో దొరికిన నిందితులు

పిల్లాడి ప్రాణం తీసిన బిస్కెట్ ఎలానో తెలిస్తే షాక్

బయటపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ లిస్టు లో మరో ఇద్దరు టాప్ హీరోయిన్లు

ఆ టాప్ సింగర్ తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ రొమాంటిక్ యాంగిల్ కు షాకైన అమ్మాయి

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

Content above bottom navigation