టీకా వచ్చేస్తుంది… ఇక భయపడాల్సిన పనిలేదు : ఎయిమ్స్ డాక్టర్స్

811

ఆంక్షల నుంచి దూరంగా, స్వేచ్ఛగా సంచరించాలని ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తోంది. కోవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న భయోత్పాతం నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తోంది. అటువంటి సమయంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఓ మంచి వార్త చెప్పారు.

ఇది కూడా చదవండి: చేప తెచ్చిన అదృష్టం ఒక్కరోజులో లక్షాధికారి అయిన బామ్మా

వచ్చే జనవరినాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ వస్తుందన్నారు. అయితే వ్యాక్సిన్ పంపిణీలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయన్నారు. ‘ఇండియా టుడే’ హెల్త్‌గిరి అవార్డ్స్, 2020 సందర్భంగా డాక్టర్ గులేరియా శుక్రవారం మాట్లాడారు. మన దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పడం కష్టమని చెప్పారు.

ఇది కూడా చదవండి: Good News : వాహ‌న దారుల‌కి అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్

వ్యాక్సిన్ అందుబాటులోకి రావడమనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు, కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్‌ నిరోధంలో వ్యాక్సిన్ సమర్థత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అంతా అనుకున్నట్లుగానే జరిగితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: ఈ వీర్యుడికి 150 మంది పిల్లలు.. లాక్‌డౌన్‌లో అదే పని, మహిళలతో నేరుగా..

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation