అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

659

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ షో ప్రస్తుతం నాల్గో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే ఐదు వారాలు కంప్లీటై.. ఆరో వారం నడుస్తోంది. ఇక ఐదో వారంలో గంగవ్వ .. హౌస్ నుంచి తనకు తానుగా బయటకు వచ్చేసింది. ఆ తర్వాత నవ్వుల రాణి జోర్దార్ సుజాత.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేషన్స్‌తో పాటు అదే రీతిలో కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ముక్కు అవినాష్‌తో పాటుకుమార్ సాయితో పాటు స్వాతి దీక్షిత్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

అయితే.. స్వాతి దీక్షిత్.. ఎంత వేగంగా హౌస్‌లోకి వచ్చిందో.. అంతే మెరుపు వేగంతో మెరుపు తీగలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. హౌస్‌లో స్వాతి దీక్షిత్ .. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. ఇక హౌస్‌లో అవినాష్ తనదైన శైలిలో అందరినీ నవ్విస్తూ ఉన్నాడు. మరోవైపు సాయి కూడా తనకు తోచిన రీతిలో హౌస్ మేట్స్‌ను ఎంటర్టేన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సంగతి పక్కనపెడితే.. బిగ్‌బాస్‌లో ఇప్పటికే ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఇపుడు బిగ్‌బాస్‌లోకి నాల్గో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. జబర్ధస్త్‌లో ఫేమసైనా ఓ కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. అతనెవరనేది మాత్రం సస్పెన్స్ అని చెబుతున్నారు. జబర్తస్త్‌లో ఫేమస్ కమెడియన్‌నే హౌస్‌లోకి ప్రవేశ పెట్టనున్నట్టు సమాచారం. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌‌లోకి అవినాష్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కాస్తో కూస్తో.. బిగ్‌బాస్‌కు రేటింగ్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో జబర్దస్థ్ నటుడిని హౌస్‌లోకి పంపించాలనే ఆలోచనలో బిగ్‌బాస్ నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

బిగ్ బాస్ తర్వాత గంగవ్వ మొదటి ఇంటర్వ్యూ..

నాగ్‌ను బిట్టు అని పిలవడానికి కారణం చెప్పిన సుజాత

రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. ఈ రూల్స్ అతిక్రమిస్తే 5 ఏళ్లు జైలు భారీ జరిమానా!

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ ఇక గండం తప్పినట్టే..!

Content above bottom navigation