రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా మదనపల్లె జంట హత్యల కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ హత్యలు జరిగిన ఇల్లు ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. క్షుద్రపూజల పేరుతో ఇద్దరు యువతులను ఈనెల 24వ తేదీన వారి కన్న తల్లిదండ్రులైన వల్లేరు పురుషోత్తమ నాయుడు, పద్మజలే అతి కిరాతకంగా ఇంట్లోనే హత్య చేసిన సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి.
ఇంటి వద్ద శనివారం పావురాల గుంపు గొడవ పడటంతో హత్యకు గురైన అక్కాచెల్లెళ్లే పావురాల రూపంలో ఇంటి దగ్గరకొచ్చి గొడవపడుతున్నారనే ప్రచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుఫు తెలుసుకుందాం