ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ అంతా నిహారిక పెళ్లి గురించే. మెగా అల్లు ఫ్యామిలీలు చేసే సందడి, బయటకు వస్తున్న ఫోటోలు ఇలా నిహారిక పెళ్లి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. పెళ్లి సందర్భం గా అల్లు అర్జున్ నిహారిక కి ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం