అల్లు అర్జున్ కొత్త కారు.. ధర, ఫీచర్స్ చుస్తే మైండ్ బ్లాక్…

సెలబ్రిటీలు వాడే లగ్జరీ కార్లు, బైకుల ధరతో పాటు వాటి ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతుంటాం. గతేడాది కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఆ వాహనాన్ని మోడిఫై చేయించారు.

కంఫర్టబుల్‌గా జర్నీ చేయడానికి ఆసక్తిచూపే బన్నీకి అత్యాధునిక వసతులు కలిగిన రూ.7 కోట్ల విలువచేసే వానిటీ వ్యాన్ కూడా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్‌కు చెందిన రేంజ్ రోవర్ వోగ్‌ ఎస్‌యూవీను రేస్‌టెక్ ఇండియా కంపెనీ మోడిఫై చేసింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation