హైదరాబాద్లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

457

దివంగత నటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య స్మారకార్థం హైదరాబాద్‌లో భారీ సినీ స్టూడియో నిర్మించాలని నిర్ణయించింది ఆయన కుటుంబం. అల్లు స్టూడియోస్ పేరిట హైదరాబాద్‌లో సినీ స్టూడియోను నిర్మించనున్నట్లు గురువారం (అక్టోబర్ 1) అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ కు అనుకోని ప్ర‌మాదం

అల్లురామలింగయ్య ఫోటోకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన తనయుడు అల్లు అరవింద్, మనవలు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీశ్ సంయుక్తంగా భారీ సినీ స్టూడియో నిర్మించనున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: బ్రేకింగ్: సినీ పరిశ్రమలో మరో విషాదం..తరలివస్తున్న సినీప్రముఖులు

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు సినీ స్టూడియోలున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్ సిటీలో తెలుగుతోపాటు పలు భాషల సినిమాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో పేరు గాంచిన పద్మాలయా, రామానాయుడు స్టూడియోల చుట్టూ ప్రస్తుతం భవన నిర్మాణాలు జరిగిన నివాస ప్రాంతాలుగా మారిపోయిన నేపథ్యంలో నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ సినిమా షూటింగులు జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఇలా కూడా కరోనా వస్తుందా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation