భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రాష్టం నాగాలాండ్.. వింత ఆచారాలు

8043

భారతదేశంలో మొత్తం 29 రాష్టాలు ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఒక్కొక్క రాష్టంలో ఒక్కొక్క పద్ధతి, ఆచారం పాటిస్తారు. చాలావరకు ఒక రాష్టానికి మరొక రాష్టానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్టాలలో వింత ఆచారాలు, పద్దతులు ఉంటాయి. అందులోను నాగాలాండ్ రాష్టంలో మరీ ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోలో నాగాలాండ్ రాష్టానికి సంబందించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నాగాలాండ్ ఉత్తర భారతంలో ఉన్న ఒక చిన్న రాష్టం. ఈ రాష్టం మొత్తం పాపులేషన్ 19 లక్షలు. ఇక ఏరియా విషయానికి వస్తే, భారతదేశంలో ఉన్న 25 పెద్ద రాష్టం. ఇక్కడ అక్షరాస్యత శాతం 80 %. అక్షరాస్యతలో 9 వ స్థానంలో ఉంది. ఈ రాష్టం అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లిష్. అంతేకాకుండా ఇక్కడ వేరే భాషలు కూడా మాట్లాడతారు. ఆవో, కన్యోక్, అగామీ, సీమ, లోథా అనే ప్రాంతీయ భాషలు కూడా మాట్లాడతారు. నాగాలాండ్ లో మొత్తం 11 జిల్లాలు ఉన్నాయి. 60 అసెంబ్లీ సీట్లు, ఒక లోక్ సభ, ఒక రాజ్యసభ సీట్ కూడా ఉంది. డిసెంబర్ 1, 1963 లో ఇది ఒక సెపరేట్ స్టేట్ గా అవతరించింది. ఇక్కడ ఉండే జనాభాలో దాదాపు 28 శాతం క్రిస్టియన్స్ గా ఉన్నారు. ఇండియాలో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్న మూడవ రాష్టం నాగాలాండ్. మొదటి రెండు రాష్టాలు మణిపూర్, మేఘాలయ. నాగాలాండ్ ఎక్కువగా కొండలు, అడవులతో నిండి ఉంటుంది. నాగాలాండ్ లో దాదాపు 100 తెగలకు చెందిన అడవి జాతుల మనుషులు ఉన్నారు. ప్రతి తెగకు వారి సొంత భాష, డ్రెస్ కోడ్, ఆచారాలను కలిగి ఉన్నారు. అందుకే నాగాలాండ్ లో అందరు ఒకే భాష మాట్లాడరు. నాగాలాండ్ లో ఎక్కువమంది తమ కాళ్ళకు కడియాలను తగిలించుకుంటారు. చెట్లు ఎక్కడం ఈజీ అవుతుందని వీళ్ళు ఇలా కాళ్ళకు కడియాలు ధరిస్తారు.

మనం సాధారణంగా కుక్క మాంసం అంటేనే అసహ్యించుకుంటాం. కానీ నాగాలాండ్ లో అలా ఎవరు ఫీల్ అవ్వరు. నాగాలాండ్ లో కుక్క మాంసాన్ని మార్కెట్ లో అమ్ముతారు. మనం ఇక్కడ చికెన్ కబాబ్స్ తిన్నట్టు అక్కడ కుక్క కబాబ్స్ తింటారు. నాగాలాండ్ అడవుల్లో ఉండే కొన్ని తెగల వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళుగా ఉంటారు. అందుకే టూరిస్టులకు కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి నిషేధం విదించారు. నాగాలాండ్ లో ఎక్కువమంది వ్యవసాయం మీద ఆదారపడి ఉంటారు. వరి, మిల్లెట్, షుగర్ కేన్, పొటాటో, కాఫీ లాంటి వాటిని పండిస్తుంటారు. జ్యూమె కల్టివేషన్ ను వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటారు. నాగాలాండ్ లో లైమ్ స్టోన్, బొగ్గు, క్రోమియం, ఐరన్ లాంటి రీసోర్స్ లు కలిగి ఉన్నాయి. నాగాలాండ్ లోని దిమాపూర్ షుగర్ ఫ్యాక్టరీలో ప్రతిరోజు 1000 టన్నుల షుగర్ ను ప్రొడ్యూస్ చేస్తారు. టేస్తో సిస్టర్స్ అనేవాళ్ళు నాగాలాండ్ లో బాగా ఫేమస్. మెర్సి, కుకు, అజి, లూలు అని పిలవబడే నలుగురు సిస్టర్స్ మ్యూజికల్ గ్రూప్ గా ఏర్పడ్డారు. వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఈ నలుగురు సిస్టర్స్ నాగాలాండ్ లోని చేకిషంగ్ తెగకు చెందినవాళ్ళు. వీళ్ళు పాడిన ఎన్నో పాటలు ఫేమస్ అయ్యాయి. వీళ్ళు ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. వీళ్ళు రిలీజియన్ ఫెస్టివల్స్ ఎక్కువగా చేసుకుంటారు. నాగజాతికి చెందినా పండుగలు ఎక్కువగా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఇండియాలో ఉన్న అన్ని రాష్టాలలో కొంత విచిత్రంగా ఉండే రాష్టంగా నాగాలాండ్ ఫేమస్ అయ్యింది.

Content above bottom navigation