పురుషుల్లోనే ముప్పు ఎక్కువ.. సైంటిస్టులు బయటపెట్టిన నిజాలు

144

మహిళల కంటే పురుషులే ఎక్కువగా కరోనా వైరస్ బారినపడుతుండగా.. మరణాలు రేటు కూడా వీరిలోనే ఎక్కువగా ఉంది. దీనికి గల కారణాలపై శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే రోగనిరోధక వ్యవస్థ మరింత మెరుగ్గా ఉందని తేలింది.

దీని వల్లే మహిళల్లో కరోనా సోకే ముప్పు తక్కువని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో బయటపడింది. అధ్యయనంలో భాగంగా కరోనా వైరస్ బారినపడ్డ 18 ఏళ్లు దాటిన 98 మందిని పరిశీలించారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation