బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్ విషయంలో అమ్మ రాజశేఖర్ గురించే చెప్పుకోవాలి.. ఆయన కు తల్లి అంటే ఎంతో ఇష్టం, అందుకే ఆయన అమ్మా రాజశేఖర్ అనే పేరు పెట్టుకున్నారు, అయితే ఆయన గురించి రాజశేఖర్ భార్య పలు విషయాలు తెలిపారు అవి చూద్దాం.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: