పక్కింటి యువకుడిపై ఫిర్యాదు చేసిన అమృత కారణం తెలిస్తే షాక్

235

మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఓ యువకుడిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన కరీంకు చేరవేస్తున్నాడని ఆరోపిస్తోంది అమృత. ఆ యువకుడు తాను నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉంటున్నాడని వెల్లడించింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణయ్ కేసులో కరీం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. కాగా, ఇటీవల అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తండ్రిని చివరి సారిగా చూసేందుకు వెళ్లిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అమృతకు, ఆమె బాబాయ్‌ శ్రవణ్‌కు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. శనివారం అమృత తల్లి గిరిజను కలిశారు. అమృత శనివారం సాయంత్రం తన తల్లి గిరిజను పోలీసుల రక్షణ మధ్య ఇంటికి వెళ్లి కలిసింది. తన తల్లిని కలవాలని, రక్షణ కల్పించాలని ఆమె గతంలో జిల్లా పోలీసులను కోరినట్లు సమాచారం.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

దీంతో రెడ్డి కాలనీలోని మారుతీరావు నివాసానికి ముందుగా వచ్చిన పోలీసులు వారి బంధువులను, కుటుంబ సభ్యులను ఇంటి పైఅంతస్తుకు పంపించి అనంతరం పోలీసుల రక్షణతో తన తల్లిని కలిసి కొంత సమయం ఆమెతో గడిపింది. కాగా పోలీసులు సమాచారం బయటికి పొక్కకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. తల్లిని కలిసిన అమృత పది నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్లు సమాచారం. తన తల్లిని కలిసిన సమయంలో వారి బంధువులను సైతం ఎవ్వరిని వారి వద్ద ఉండనీయలేదు. తండ్రి అంత్యక్రియల అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతీ రావు ఆస్తి నాకు అవసరం లేదని, ఆస్తి కోసం తాను ఏ న్యాయ పో రాటం చేయబోనని ప్రకటించడం తెలిసిందే.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

Image result for ఫిర్యాదు చేసిన అమృత

కాగా తల్లీ కూతుళ్లు ఆ పది నిమిషాలు ఏమి మాట్లాడుకున్నారు..? వారి భ విష్యత్తుపై ఏమైనా చర్చ జరిగిందా..? కేసు వివరాలు చర్చకు వచ్చాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా అమృత తన తల్లి గిరిజను కలిసిన సమయంలో బాబాయి శ్రవణ్‌ కూడా ఇంట్లో నే ఉన్నాడని సమాచారం. తల్లీ కూతుళ్ల మధ్యే చర్చలు జరి గాయా..? లేక తన బాబాయితో కూడా మాట్లాడిందా..? అనే వి షయాలు తెలియాల్సి ఉంది. తన తండ్రి మరణానంతరం ఏడూ రోజుల తర్వాత ఊహించని విధంగా తల్లిని కలవడంతో ప ట్టణంలో మరోమారు వీరి విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation