అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం… ఆందోళనలో ప్రజలు

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రభుత్వ సిబ్బంది… కేకలు పెట్టారు. దాంతో… డాక్టర్లు అందరూ అలర్ట్ అయ్యారు. ఏమైంది… ఏమైంది… అంటే… రికార్డ్ రూంలో షార్ట్ సర్క్యూట్ అయినట్లుంది… అక్కడ మంటలు వస్తున్నాయి అని అందరికీ అర్థమైంది.

ఐతే… రికార్డ్ రూమ్ పక్కనే కరోనా ఐసోలేషన్ వార్డు ఉంది. అయ్య బాబోయ్… అనుకుంటూ… ఆ వార్డులో ఉన్న 30 మంది కరోనా పేషెంట్లను అక్కడి నుంచి హడావుడిగా వేరే వార్డుకు తరలించారు. 

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation