యాంకర్ ఝాన్సీ ఇంట్లో విషాదం శోక సంద్రం లో కుటుంబం

1590

కరోనా మహమ్మారి ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా దాని ఆకలి తీరనేలేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణించే వారు మరణిస్తూనే ఉన్నారు. ఎంతో మందిని తీసుకెళ్లిన కరోనా తాజాగా యాంకర్ ఝాన్సీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఝాన్సీ పిన్ని కరోనాతో చనిపోయింది. ఈ మేరకు ఝాన్సీ కన్నీరుమున్నీరైంది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

సోషల్ మీడియాలో తన పిన్ని గురించి చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె ప్రతీ సమస్యను ఎంతో ధైర్యంగా ప్రేమగా ఎదుర్కొన్నారు. నిత్యం నవ్వుతూనే ఉంటూ సంతోషాన్ని పంచుతూ ఉండేవారు. ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడిపి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అలసితి , సొలసితి అని అంతర్యామిని వేడుకొన్నారు… అందుదుకే స్వామి తొందరగా ముక్తి ప్రసాదించారు అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

మా చిన్న పిన్న నాకు ఓ స్నేహితురాలిగా ఉండేవారు. ఎంతో సన్నిహితంగా చలాకీగా ఉండేవారు. ప్రేమించడమే ఆమెకు తెలిసిన మంత్రం. భవాని గురించి తెలిసిన వారందరికీ కలిసిన వారందరీ ఆ ఎనర్జీని ఫీల్ అవుతారు. ఎంతో మందిని అక్కున చేర్చుకున్నారు. ఎవరికైనా ఎలాంటి సాయం చేయడానికైనా సరే నిస్వార్థంగా ముందుకు వచ్చేవారు. అని ఝాన్సీ తెలిపింది.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీ దగ్గర పాత రూ.10 కాయిన్ ఉందా.. అయితే మీరు కొటీస్వరులే…

పేదప్రజలకు సహాయం చేయడానికి అంత డబ్బులెక్కడివి సోనూ.. అదిరిపోయే కౌంటర్

భార్యను దారుణంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్ చివికి పోలీస్ ని ఏమి చేశారంటే…

పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

Content above bottom navigation