బుల్లితెర పై తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బుల్లితెర యాంకర్స్ లో ఒక్కరు ప్రదీప్. ఈయన పెళ్లి టాపిక్ ఎంతటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటే, ప్రత్యేకంగా ఈయనకి పెళ్లి చెయ్యడం కోసం స్టార్ మా ఛానల్ లో ఒక్క రియాలిటీ షో నిర్వహించేంత,అయితే ఇటీవల తన పెళ్లి గురించి ప్రదీప్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ విషయానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం