సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

2532

బుల్లితెర జోడీల్లో రష్మీ సుధీర్ జంటకు ఉన్న క్రేజే వేరు. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ, సుధీర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారంటూ, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. సుడిగాలి సుధీర్, రష్మీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఇంటర్వ్యూల్లో స్పష్టం చేసినప్పటికీ జబర్దస్త్, ఢీ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ లలో వాళ్ల మధ్య కెమిస్ట్రీని చూసిన ప్రేక్షకులు ఆ మాటలు నమ్మడం లేదు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ అనుష్క గురించి ఎన్ని వార్తలు వైరల్ అయ్యాయో టీవీ రంగంలో సుధీర్ రష్మీ జోడీ గురించి అదే స్థాయిలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా రష్మీ ఫన్నీగా తాను ఎందుకు సుధీర్ ను పెళ్లి చేసుకోవడం లేదో చెప్పకనే చెప్పేసింది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

సుధీర్ ను పెళ్లి చేసుకుంటే తనకు ఎదురయ్యే సమస్యల గురించి ఫన్నీగానే వెల్లడించింది. ఢీ షోలో సుధీర్ రష్మీ మధ్య పెళ్లి గురించి సంభాషణ జరిగింది. సుధీర్ రష్మీని పెళ్లి చేసుకోమని చెప్పగా తాను పెళ్లి చేసుకుంటే సుధీర్ బ్రతుకు పావురాలు, కర్ఛీఫ్ లతో మ్యాజిక్ షోలు చేసుకోవాలని చెప్పింది.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

బిగ్ బాస్ కొత్త హోస్ట్ ఎవరు? క్లారిటీ ఇచ్చిన నాగర్జున…

ఈ చిన్న సెట్టింగ్ ON చేస్తే చాలు.. మీ వాట్సప్ డేటాని ఎవ్వరూ హ్యాక్ చెయ్యలేరు

76 ఏళ్ళ తర్వాత ఆకాశంలో అధ్బుతం.. అస్సలు మిస్ అవ్వకండి

Content above bottom navigation